Anushka Shetty : అనుష్క శెట్టికి, కృతి శెట్టికి మ‌ధ్య ఏంటి రిలేష‌న్‌..?

Anushka Shetty : టాలీవుడ్ కి ఎక్కువగా ముంబై భామలు, ఇతర భాషా హీరోయిన్స్ వస్తుంటారు. ఇక్కడే హిట్స్ మీద హిట్స్ అందుకుని తెలుగు వారిగా చెలామణీ అయిపోతారు. అందులో అనుష్క శెట్టి ఒకరు. ఒకప్పుడు యోగా భామగా వెలిగిన ఈమె పలు సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ లో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోపాటు విక్రమార్కుడు, బాహుబలి వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గా పేరుతెచ్చుకుంది. కోట్లాదిమంది అభిమాన జనం గల ఈమె సినిమాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌ ఆల్ టైమ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచింది.

ఇక‌ తాజాగా ఉప్పెన సినిమాలో వైష్ణవ్‌ తేజ్ కు జోడీగా నటించిన హీరోయిన్ కృతిశెట్టి తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేసింది. వరుస ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నిజానికి ఉప్పెన రిలీజ్ కాకుండానే రాత్రికి రాత్రే టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. ఇక రిలీజయ్యాక ఫాన్స్ లో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ఉప్పెన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకోవడం, ఈమె నటన అదిరిపోవడంతో ఏకంగా ఐదు, ఆరు సినిమా ఛాన్స్ లు వచ్చేశాయి.

what is the relation between Anushka Shetty and krithi shetty
Anushka Shetty

పేరు బలమో ఏమోగానీ అనుష్క శెట్టి లాగే ఇప్పుడు కృతి శెట్టి మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ గా మారిపోయింది. రామ్ పోతినేని, జూనియర్ ఎన్టీఆర్ ఇలా పలువురి సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తోందట. దీంతో నెటిజన్స్, సోషల్ మీడియా వాళ్ళు ఊరుకోరు కదా. అందుకే ‌ అనుష్క శెట్టికి, కృతి శెట్టికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కొందరు నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. మహా అయితే ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావచ్చు. అందుకే గూగుల్ లో ఇద్దరి సంబంధం సెర్చ్ చేస్తుంటే, నో ఇన్ఫర్మేషన్ అని వస్తోందట. అయితే ఇద్ద‌రి పేరు చివ‌ర్ల‌లో శెట్టి అని ఉన్నంత మాత్రాన ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు రిలేటివ్స్ అవ్వాల‌ని ఏమీ లేదు. కానీ నెటిజ‌న్లు మాత్రం ఈ ఇద్ద‌రికీ ఏదో బంధం ఉంద‌ని అనుకుంటున్నారు. ఇక చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago