Uday Kiran : ఉదయ్ కిరణ్ చేసిన ఘోరమైన తప్పు అదేనా.. అందుకే ఉదయ్ కెరీర్ నాశనం అయ్యిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Uday Kiran &colon; దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా చిత్రం&period; తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్‌ తొలి సక్సెస్‌ అందుకున్నాడు&period; ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను&comma; కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్‌ కొట్టాడు&period; అంతేకాదు ఈ చిత్రాలతో లవర్‌ బాయ్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు&period; ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండానే స్టార్‌ హీరో హోదా సంపాదించుకున్నాడు&period; ఉదయ్ కిరణ్ నటన&period;&period; సొట్టబుగ్గల అందానికి అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్ ఉండేది&period; ఎంత త్వరగా ఉదయ్ కిరణ్ కెరీర్ తారా స్థాయికి చేరిందో అంతే వేగంతో కిందకు చేరింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానికి ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం ఒక కారణం అయితే&period;&period; మరో కారణం పర్సనల్ లైఫ్ లో జరిగిన అనేక విషయాలు&period; వచ్చిన ఆఫర్లను కూడా దర్శకులు&comma; నిర్మాతలు వెనక్కి తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి&period; అయితే ఉద‌య్ కిరణ్ చేసిన ఓ à°¤‌ప్పు à°µ‌ల్లే అలాంటి à°ª‌రిస్థితి వచ్చింద‌ని ఓ వార్త వైర‌ల్ అవుతోంది&period; సినిమాల ఎంపిక విష‌యంలో చేసిన à°¤‌ప్పే ఉద‌య్ కిర‌ణ్ కొంప ముంచింద‌ట‌&period; à°µ‌రుస‌గా ప్రేమ‌క‌à°¥‌లు చేయ‌డం à°µ‌ల్ల à°²‌à°µ‌ర్ బాయ్ ఇమేజ్ à°µ‌చ్చింది&period; అయితే à°²‌à°µ‌ర్ బాయ్ గా ఇమేజ్ à°µ‌చ్చిన హీరోలు ఆ తర్వాత ఇండ‌స్ట్రీలో రాణించిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6887" aria-describedby&equals;"caption-attachment-6887" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6887 size-full" title&equals;"Uday Kiran &colon; ఉదయ్ కిరణ్ చేసిన ఘోరమైన తప్పు అదేనా&period;&period; అందుకే ఉదయ్ కెరీర్ నాశనం అయ్యిందా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;uday-kiran-1&period;jpg" alt&equals;"this is the mistake Uday Kiran has done " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6887" class&equals;"wp-caption-text">Uday Kiran<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబ‌ట్టి ఉద‌య్ కిర‌ణ్ విష‌యంలోనూ అలానే జ‌రిగిందంటున్నారు&period; సాధార‌ణంగా అప్పట్లో మాస్ హీరోల‌కే ఎక్కువగా క్రేజ్ ఉండేది&period; రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో కొత్త హీరో త్రిగుణ్ ఆదిత్ కూడా అదే విష‌యాన్ని చెప్పాడు&period; ఉద‌య్ కిర‌ణ్&comma; à°¤‌రుణ్ చేసిన à°¤‌ప్పుల‌ను తాను చేయ‌à°¨‌ని అన్నాడు&period; ఈ యంగ్ హీరో మాట్లాడిన కామెంట్లు వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు కూడా ఉద‌య్ కిర‌ణ్ à°²‌à°µ‌ర్ బాయ్ చిత్రాల‌కు బ్రేక్ ఇచ్చి మాస్ సినిమా చేసి ఉంటే బాగుండ‌ని అనుకుంటున్నారు&period; అంతేకాకుండా ఉద‌య్ కిర‌ణ్ సై సినిమాను రిజెక్ట్ చేసి ఉండ‌కుండా ఉంటే బాగుండేద‌ని అభిప్రాయ‌à°ª‌డుతున్నారు&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago