Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Sri Reddy : ఒక‌వైపు మ‌సాలా ఘాటు.. ఇంకో వైపు శ్రీరెడ్డి హీటు.. అదిరిపోయిందంతే..

Shreyan Ch by Shreyan Ch
October 1, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ పేరు తెలియని వారుండరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ తో అందరినీ ఆకర్షించింది. సినీ ఇండస్ట్రీలో స్టార్స్ తో తనకున్న రిలేషన్ ను ఆమె స్టైల్ లో కౌంటర్లు వేస్తూ.. ఒక్కొక్కర్నీ ఆడుకుంటుంది. తమిళ సినీ ఇండస్టీలో తనకు అవకాశాలు దొరుకుతాయేమోనని వెళ్లింది. అక్కడ తనను ప్రేక్షకులు ఆదరించడంతో సొంత యూట్యూబ్ ఛాన‌ల్ ను స్టార్ట్ చేస్తూ.. ఫుల్ ఎక్స్ పోజ్ చేస్తూ.. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ఈమె చేసే యూట్యూబ్ ఛాన‌ల్ కు భారీ స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంటుంది. సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ పై కామెంట్స్ చేస్తూ.. ట్రెండ్ అవుతుంది.

వంటల ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఆడియన్స్ నుండి తన అందాల్ని చూపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛాన‌ల్ లో చేపల పులుసు కర్రీ వీడియోను అప్ లోడ్ చేసింది. అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే హై వ్యూస్ ని దక్కించుకుని దూసుకుపోతుంది. అయితే ఈ వీడియోలో శ్రీరెడ్డి చేసే వంటల కంటే ఆమె అందాల్ని చూడ్డానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆమె గతంలో చేసిన వంటకాల్ని విలేజ్ కుకింగ్ వీడియోస్ లా ఆమె చేసిన వంటల్ని పిల్లలకు పంచుతుంది.

Sri Reddy cooked fish curry latest video viral
Sri Reddy

అలాగే చేపలు ఏ రకం, వాటిని ఎలా పట్టాలి, ఎలా శుభ్రం చేయాలి, మసాలా ఏ రకమైనది తీసుకోవాలి అని క్లియర్ గా చెబుతుంది. అలాగే ఆమె పర్సనల్ విషయాల్ని కూడా షేర్ చేస్తూ ప్రోగ్రామ్ పై మరింత ఇంట్రెస్ట్ ను పెంచుతుంది. దీంతో ఆమె చేసే వీడియోలపై ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూసిస్తున్నారు. దీంతో ఆమె వీడియోలకు మంచి ఆదరణ దక్కుతుంది. శ్రీరెడ్డి తన అందాల్ని ఎక్స్ పోజ్ చేస్తూ.. వంటలు కూడా డిఫరెంట్ గా ప్రజంట్ చేస్తుంది. ఇక రీసెంట్ గా అప్ లోడ్ చేసిన వీడియోలో కూడా విలేజ్ లో స్థానికులతో కలిసి ఈ వంటను షేర్ చేసుకుంది.

Tags: Sri Reddy
Previous Post

Cot : మంచంపై కూర్చుని కాళ్లను అస్సలు ఊపరాదు.. ఎందుకో తెలుసా..?

Next Post

Anchor Varshini : కోటీశ్వ‌రుల ఇంటి కోడ‌లు కాబోతున్న యాంక‌ర్ వ‌ర్షిణి.. గ‌ట్టోడినే ప‌ట్టిందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Tamannaah : పొట్టి దుస్తుల‌లో త‌మ‌న్నా ర‌చ్చ‌.. పీక్స్‌లో గ్లామ‌ర్ షో..!
వార్త‌లు

Tamannaah : పొట్టి దుస్తుల‌లో త‌మ‌న్నా ర‌చ్చ‌.. పీక్స్‌లో గ్లామ‌ర్ షో..!

June 3, 2023
Mangoes Funny Dubbing : మామిడి కాయ‌ల దొంగ‌త‌నం ఫ‌న్నీ డ‌బ్బింగ్ వీడియో.. నెటిజ‌న్స్‌ని తెగ ఆక‌ట్టుకుంటుందిగా..!
viral

Mangoes Funny Dubbing : మామిడి కాయ‌ల దొంగ‌త‌నం ఫ‌న్నీ డ‌బ్బింగ్ వీడియో.. నెటిజ‌న్స్‌ని తెగ ఆక‌ట్టుకుంటుందిగా..!

June 3, 2023
Tabu : శారీలో కూడా క్లీవేజ్ షోతో కేక పెట్టించిన సీనియ‌ర్ హీరోయిన్.. అందాల‌కు అదిరిపోవ‌ల్సిందే..!
వార్త‌లు

Tabu : శారీలో కూడా క్లీవేజ్ షోతో కేక పెట్టించిన సీనియ‌ర్ హీరోయిన్.. అందాల‌కు అదిరిపోవ‌ల్సిందే..!

June 3, 2023
Ravi Krishna : ర‌వికృష్ణ మాట‌ల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సంయుక్త మీన‌న్‌..!
వార్త‌లు

Ravi Krishna : ర‌వికృష్ణ మాట‌ల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సంయుక్త మీన‌న్‌..!

June 2, 2023
Chinthamaneni Prabhakar : ప‌వన్ క‌ళ్యాణ్.. నీ అన్న ఏమ‌న్నా శ్రీరామ చంద్రుడా.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చింత‌మ‌నేని..
politics

Chinthamaneni Prabhakar : ప‌వన్ క‌ళ్యాణ్.. నీ అన్న ఏమ‌న్నా శ్రీరామ చంద్రుడా.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చింత‌మ‌నేని..

June 2, 2023
Varun Tej : అప్ప‌ట్లోనే హింట్ ఇచ్చిన వ‌రుణ్ తేజ్.. ఆ సినిమా స‌మ‌యంలో లావ‌ణ్య‌తో ప్రేమ‌లో ప‌డ్డాడా..?
వార్త‌లు

Varun Tej : అప్ప‌ట్లోనే హింట్ ఇచ్చిన వ‌రుణ్ తేజ్.. ఆ సినిమా స‌మ‌యంలో లావ‌ణ్య‌తో ప్రేమ‌లో ప‌డ్డాడా..?

June 2, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!
వార్త‌లు

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!

by Shreyan Ch
May 27, 2023

...

Read more
Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!
వార్త‌లు

Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!
వార్త‌లు

Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?
వార్త‌లు

Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?

by Shreyan Ch
May 26, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.