Sreeleela : వారెవ్వా శ్రీ‌లీల‌.. నిజంగా ఇది ప్ర‌పంచ రికార్డే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sreeleela &colon; తెలుగ‌మ్మాయిల‌కి సినిమా అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తుంటారు&period; కాని అవ‌న్నీ అవాస్త‌వాలు&period; టాలెంట్ ఉంటే మంచి ఛాన్స్ లు à°µ‌స్తాయ‌ని నిరూపిస్తుంది శ్రీలీల‌&period; వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది శ్రీ లీల&period; కన్నడలో కొన్ని సినిమాలు చేసిన ఆమె తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది&period; శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఈ సినిమాని గౌరీ రోనంకి ఈ సినిమా తెర‌కెక్కించ‌గా&comma; ఈ చిత్రం హిట్ కావ‌డంతో శ్రీ లీల వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది&period; ఈ సినిమా తర్వాత శ్రీ లీల ధమాకా సినిమాలో à°°‌వితేజ à°¸‌à°°‌à°¸‌à°¨ à°¨‌టించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది&period; ఇక ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు ఆఫ‌ర్ల వెల్లువ వెల్లువెత్తుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీలీల ఖాతాలో ప్ర‌స్తుతం 9 సినిమాలు ఉన్న‌ట్టు తెలుస్తుంది&period; ఇది ప్ర‌పంచ రికార్డ్ అని అంటున్నారు&period; అతి చిన్న వయసులోను&comma; అది కాకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే 9 భారీ బడ్జెట్ చిత్రాలలో అవకాశాలు దక్కించుకోవడం నిజంగా అరుదైన ఘటన అని చెప్పవచ్చు&period; ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ 12à°µ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది&period; గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది&period; మరోపక్క నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108à°µ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తోంది హీరోయిన్ పాత్ర కాకపోయినా బాలకృష్ణ కుమార్తె పాత్ర అనే ప్రచారం అయితే ముందు నుంచి జరుగుతోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13869" aria-describedby&equals;"caption-attachment-13869" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13869 size-full" title&equals;"Sreeleela &colon; వారెవ్వా శ్రీ‌లీల‌&period;&period; నిజంగా ఇది ప్ర‌పంచ రికార్డే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;sreeleela&period;jpg" alt&equals;"Sreeleela great world record about movies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13869" class&equals;"wp-caption-text">Sreeleela<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది&period; అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 28à°µ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది&period; అలానే రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా ఈ బామ హీరోయిన్ గా నటిస్తోంది&period; ఇక ఇవి కాకుండా నితిన్ హీరోగా నటిస్తున్న 32à°µ సినిమా&comma; పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆది కేశవ సినిమా ప్రాజెక్టుల్లో కూడా ఈ భామ భాగం అవుతుంది&period; నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా ఎంపికైంది&period; క‌న్న‌à°¡ సినిమాలోను ఈ భామ ఎంపికైన‌ట్టు తెలుస్తుంది&period; ఇలా ఏకంగా తొమ్మిది సినిమాలు చేస్తున్న ఈ భామ ఇప్పుడు గంటల్లో లెక్క రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago