Shreshta : గత కొంత కాలంగా మెగా, మంచు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే జనాలలో దీనిపై పూర్తి క్లారిటీ రావడం లేదు. తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న శ్రేష్ట ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోహన్ బాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బయోటెక్ ఫార్మ్ పెట్టడమే నా జీవిత ఆశయమని కానీ అది పెట్టడం అంత సులువైన పని కాదని చెప్పుకొచ్చింది.
ఇక తన ఇన్స్పిరేషన్ ఎవరనే ప్రశ్న ఎదురైతే ఎప్పటికీ చిరంజీవి అని చెబుతానని సమాధానం ఇచ్చారు. చిరంజీవి గారు చారిటీ లు చాలా చేస్తారని, అమ్మాయిగా నేను ఛాలెంజెస్ ఫేస్ చేశానని శ్రేష్ట పేర్కొన్నారు.అయితే నేను మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో జర్నలిస్టు ప్రభు నా ఇంటర్వ్యూ తీసుకొని చిరంజీవి నా ఫేవరెట్ హీరో అని హెడ్డింగ్ పెట్టారని తెలియజేశారు. ఆ మరునాడు అదే హెడ్డింగ్ తో వచ్చిన పేపర్ ను చూసిన మోహన్ బాబు నా సినిమాల్లో చేస్తూ చిరంజీవి నా ఫేవరెట్ హీరో అని చెబుతావా అంటూ ఒక్కసారిగా ఆ పేపర్ ను నేలకేసి కొట్టారని తెలిపింది. ఆ తర్వాత కాసేపటికి నవ్వుకుంటూ నా దగ్గరికి వచ్చారని శ్రేష్ట కామెంట్ చేసింది.
అయితే ఇప్పటికీ చిరంజీవి నా ఫేవరెట్ హీరో అని తెలియజేసింది శ్రేష్ట. అయితే చిరంజీవి, మోహన్ బాబు విషయానికి వస్తే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని బయట టాక్ నడుస్తున్నా కూడా వీరిద్దరు ఒకరికొకరు ఎదురు పడితే మాత్రం చాల ప్రేమగా, ఆప్యాయంగా పలకరించుకుంటారు. మోహన్ బాబు ప్రస్తుతం సినిమాలతో పెద్దగా అలరించేలకపోతుండగా, చిరంజీవి మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య రీసెంట్‌గా విడుదలై హిట్ కాగా, ఇప్పుడు భోళా శంకర్ విడుదలకి సిద్దంగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…