Naga Chaitanya : శాకుంత‌లం ఫ్లాప్‌కు నాగ‌చైత‌న్య‌నే కార‌ణ‌మ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Naga Chaitanya &colon; à°¸‌మంత à°¨‌టించిన తాజా చిత్రం శాకుంత‌లం భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కి ఇటీవ‌à°² విడుద‌లైన విష‌యం తెలిసిందే&period; ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు&period; కాని మూవీ దారుణంగా నిరాశప‌à°°‌చింది&period; నాసిర‌కం గ్రాఫిక్స్&comma; à°¸‌మంత లుక్స్ మూవీ à°²‌à°µ‌ర్స్‌ని చాల నిరాశ‌à°ª‌రిచాయి&period; అయితే ఈ సినిమాకి క‌నీసం పెట్టిన పెట్టుబ‌à°¡à°¿ కూడా రావ‌డం క‌ష్ట‌మే అని టాక్ వినిపిస్తుండ‌గా&comma; ఈ సినిమాకి ఇలాంటి టాక్ రావ‌డానికి నాగ చైత‌న్య అభిమానులే కార‌à°£‌à°®‌ని బిగ్ బాస్ à°¨‌టి సంచ‌à°²‌à°¨ ఆరోప‌à°£‌లు చేసింది&period; ప్ర‌స్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ ముచ్చ‌టిస్తూ ఉంటుంది&period; రకరకాల ఫోటో షూట్లు చేస్తూ అప్పుడప్పుడు ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంటుంది&period; అయితే తాజాగా ఆరోహి తాను చూసిన సమంత శాకుంతలం సినిమా గురించి మాట్లాడింది&period; తన స్టైల్లో రివ్యూ ఇస్తూ&period;&period; ఈ సినిమా కొంచెం ల్యాగ్ ఉందని నేను కూడా ఒప్పుకుంటున్నాను&period;&period; పురాణాలు తెలిని వాడికి పంచతంత్రం కథలాగే అనిపిస్తది&period;&period; సమంత పర్ఫామెన్స్ బాగా లేదన్నోళ్లంతా కూడా చై ఫ్యాన్స్ కన్ఫామ్&period;&period; ఉన్నది ఉన్నట్టు తీశారు కదా&quest;&period;&period; మసాలా ఏసి మాంచి ఫిక్షన్ యాడ్ చేస్తే చూసేవాళ్లు&period;&period; అర్హ చాలా బాగుంది కానీ&period;&period; అర్హ కన్నా అద్భుతంగా చేసేవాళ్లు అవకాశాల కోసం చూసేటోళ్లు చాలా మంది ఉన్నారు&period;&period; ఓవరాల్‌ యావరేజ్ మూవీ&period;&period; ఫ్లాప్ అయితే కాదు&period;&period; నా వరకు అంటూ రివ్యూ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12864" aria-describedby&equals;"caption-attachment-12864" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12864 size-full" title&equals;"Naga Chaitanya &colon; శాకుంత‌లం ఫ్లాప్‌కు నాగ‌చైత‌న్య‌నే కార‌à°£‌à°®‌ట‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;naga-chaitanya&period;jpg" alt&equals;"shaakuntalam flop Naga Chaitanya is the reason " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12864" class&equals;"wp-caption-text">Naga Chaitanya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°°à°¿ దీనిపై నాగ చైత‌న్య అభిమానులు ఎలా స్పందిస్తార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది&period; అయితే శాకుంతలం సినిమా రిలీజ్ కాక ముందే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది&period; పదే పదే వాయిదాలు పడుతూ వస్తుండటంతో&period;&period; సినిమా మీద బ్యాడ్ ఇమేజ్ ఏర్పడింది&period; టీజర్&comma; ట్రైలర్&comma; పాటలు ఏవీ కూడా ఇంపాక్ట్ చూపించలేక‌పోయాయి&period; అయితే శాకుంతలం సినిమాను కాస్త ముందుగానే ప్రీమియర్ వేయ‌గా&comma; అప్ప‌టి నుండే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ à°µ‌చ్చింది&period; సినిమా థియేట‌ర్స్ లోకి à°µ‌చ్చాక దారుణ‌మైన నిరాశ‌ని మిగిల్చింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago