Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rashmika Mandanna : గ్లామ‌ర్ షోతో ర‌చ్చ చేస్తున్న ర‌ష్మిక‌.. చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..!

Shreyan Ch by Shreyan Ch
April 24, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rashmika Mandanna : కూర్గ్ అందం ర‌ష్మిక మంద‌న్నా ఎప్పుడు కూడా క్యూట్ లుక్స్ తో కుర్ర‌కారుని పిచ్చెక్కించే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. ఒక‌వైపు సినిమాలు మ‌రో వైపు సోష‌ల్ మీడియాలో త‌న అందంతో ర‌చ్చ చేస్తుంటుంది. స్కిన్ షోలో బౌండరీలు బ్రేక్ చేసిన అమ్మడు క్లీవేజ్ అందాలతో కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ర‌ష్మిక మంద‌న్నా స్ట‌న్నింగ్ లుక్స్ తో పిచ్చెక్కించింది. . లోదుస్తులు ధరించకుండా కోటు బటన్స్ తీసేసి క్లీవేజ్ షో చేశారు. రష్మిక బోల్డ్ అవతార్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో పాగా వేయాలని ఆశపడుతున్న రష్మిక స్కిన్ షోలో హద్దులు దాటేస్తుంది అని చెప్పాలి.

ర‌ష్మిక ఇటీవ‌ల చేస్తున్న ర‌చ్చ‌కి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి థ్రిల్ అవుతున్నారు. రష్మిక సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల రష్మిక ముద్దులు ఇస్తున్నట్లు మూతి ముడిచి ఒక సెల్ఫీ షేర్ చేయ‌గా, ఆ పిక్ పై నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. ఆ ఫోటో జూమ్ చేసి చూసిన నెటిజెన్స్ ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ గుర్తించారు. రష్మికకు గడ్డం ఉందంటూ ఆమెను ట్రోల్ చేశారు. అయితే ఈ తరహా ట్రోల్స్ ఆమెకు కామన్. ఇటీవ‌ల ర‌ష్మిక‌ని ఫ్లాప్స్ వెంటాడుతున్నా కూడా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.

Rashmika Mandanna latest photoshoot video viral
Rashmika Mandanna

ర‌ష్మిక ప్ర‌స్తుతం మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుందని సమాచారం. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్ కపూర్ కి జంటగా యానిమల్ చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ మూవీపై మంచి హైప్ ఉంది. యానిమల్ సైతం పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల కానుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు.

https://youtube.com/watch?v=W1Vi0ySx1eE

Tags: Rashmika Mandanna
Previous Post

Bhola Shankar : భోళా శంక‌ర్ మూవీ స్టోరీ ఇదే..? ఫ్యాన్స్ ఆనందం పీక్స్ లో..!

Next Post

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ – అన్నా లెజినోవా మ‌ధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.