Ragi Onion Chapati : రాగి పిండిలో ఉల్లిపాయ‌లు క‌లిపి.. చపాతీలు చేసి తింటే.. ఎంతో రుచి.. ఆరోగ్య‌క‌రం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Onion Chapati &colon; మన శరీరానికి రాగులు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే&period; వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి&period; ఇవి శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తాయి&period; కనుకనే రాగులను జావ రూపంలో చాలా మంది వేసవిలో తీసుకుంటుంటారు&period; అయితే వీటితో చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు&period; అందులో ఉల్లిపాయ కలిపి చేస్తే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి&period; ఇక రాగులు&comma; ఉల్లిపాయలతో చపాతీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి &&num;8211&semi; ఉల్లి చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి పిండి &&num;8211&semi; ఒక కప్పు&comma; ఉల్లి తరుగు &&num;8211&semi; పావు కప్పు&comma; ఉప్పు &&num;8211&semi; తగినంత&comma; సన్నగా తరిగిన పచ్చి మిర్చి &&num;8211&semi; 1&comma; పెరుగు &&num;8211&semi; రెండు టీస్పూన్లు&comma; కొత్తిమీర &&num;8211&semi; అర కప్పు&comma; నూనె &&num;8211&semi; తగినంత&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3801" aria-describedby&equals;"caption-attachment-3801" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3801 size-full" title&equals;"Ragi Onion Chapati &colon; రాగి పిండిలో ఉల్లిపాయ‌లు క‌లిపి&period;&period; చపాతీలు చేసి తింటే&period;&period; ఎంతో రుచి&period;&period; ఆరోగ్య‌క‌రం&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;Ragi-Onion-Chapati&period;jpg" alt&equals;"Ragi Onion Chapati make in this method very healthy to us " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3801" class&equals;"wp-caption-text">Ragi Onion Chapati<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి &&num;8211&semi; ఉల్లి చపాతీ తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెడల్పాటి పాత్రలో రాగి పిండి&comma; ఉల్లి తరుగు&comma; ఉప్పు&comma; పచ్చి మిర్చి తరుగు&comma; పెరుగు&comma; కొత్తిమీర వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి&period; చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి&period; చపాతీలలా ఒత్తాలి&period; రాగి చపాతీ త్వరగా విరిగిపోతుంది&period; కనుక చేతికి నూనె రాసుకుని చేత్తోనే ఒత్తాలి&period; స్టవ్‌ మీద పెనం ఉంచి వేడెక్కాక కొద్దిగా నూనె వేయాలి&period; ఒత్తి ఉంచుకున్న రాగి చపాతీ వేసి జాగ్రత్తగా రెండు వైపులా కాల్చి తీసేయాలి&period; పెరుగు&comma; టమాటా పచ్చడిలతో తింటే ఈ చపాతీలు చాలా రుచిగా ఉంటాయి&period; ఇవి మనకు ఆరోగ్యాన్ని&comma; పోషకాలను&comma; శక్తిని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago