Pragathi Fish Curry : ప్ర‌గ‌తి ఆంటీ చేప‌ల పులుసు.. చూస్తేనే నోరూరిపోతుంది క‌దా..!

Pragathi Fish Curry : న‌టి ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న ప్రగతి ఎన్నో పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించింది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ లైఫ్ గురించి సినిమాల గురించి అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది. కాగా పెళ్లి చేసుకుని భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్న ప్రగతి.. అప్పటికే ఒక పాప కి బాబుకి జన్మనిచ్చింది. భర్తతో విడిపోయిన తర్వాత కూతురు, కొడుకు జీవితాన్ని చక్కదిద్దడానికి తాను ఎంతో కష్టపడింది.

పిల్ల‌ల‌ని లైఫ్ లో సెటిల్ చేయడానికి చాలా పాట్లు కూడా పడింది. కాగా ఇలాంటి ఏజ్ లో తనకు తోడు కావాలి అన్నది పిల్లల ఉద్దేశం అని త్వ‌ర‌లో ఆమెకు మ‌రో పెళ్లి చేసేందుకు పిల్ల‌లు ఆలోచిస్తున్న‌ట్టుగా స‌మాచారం. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడు నానా ర‌చ్చ చేస్తూ ఉండే ప్ర‌గ‌తి ఆంటీ తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో చేపల పులుసు వండుతూ ఘుమఘుమలాడించింది. చాలా సింపుల్‌గా అందరికీ నచ్చే పద్దతిలో చేప‌ల పులుసు చేసి అంద‌రు లొట్ట‌లేసుకునేలా చేసింది. పచ్చిమామిడికాయ, వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని చేప‌ల ప‌లుసు అద్భుతంగా వండింది.

Pragathi Fish Curry how to do it video
Pragathi Fish Curry

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, టమాటో, నూనె, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు మరికొన్ని వాటిని ఉపయోగించి చేప‌ల పులుసు పెట్టింది.. చేపల పులుసు రుచిగా రావాలంటే.. ఏది ఎప్పుడు పడాలో అప్పుడు పడితేనే ముక్కలకి బాగా మసాలా పట్టి టేస్ట్ వస్తుందని చెప్పుకొచ్చింది. మెంతుల పొడి ఏమాత్రం ఎక్కువ వేసినా కూర చేదు అయిపోయిందని చాలా తక్కువ వేసుకోవాలని చెప్పింది ప్రగతి. పది నిమిషాల కంటే చేప ఉడకాల్సిన పనిలేదని చెప్పింది ప్రగతి. ఎక్కువ ఉడికితే ముక్క విడిపోతుందని చెప్పింది. కూర మొత్తం ఉడికిన తరువాత చివర్లో పచ్చి మిర్చీ యాడ్ చేసి ఇది త‌న స్పెషాలిటీ అని చెప్పుకొచ్చింది. మ‌రి ప్ర‌గ‌తి ఆంటీ చేసిన చేప‌ల పులుసుపై మీరు ఓ లుక్కేయండి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago