Posani Krishna Murali : చ‌నిపోయిన వ్య‌క్తిపై అలాంటి కామెంట్లు అవ‌స‌ర‌మా.. పోసానిపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం..

Posani Krishna Murali : తెలుగు సినిమా చరిత్ర‌లో చిర‌స్తాయిగా కైకాల స‌త్య‌నారాయ‌ణ పేరు నిలిచి ఉంటుంద‌న‌డంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌లు పోషించిన కైకాల కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఉండ‌గా, డిసెంబ‌ర్ 23 తెల్ల‌వారుఝామున క‌న్నుమూసారు. ఆయ‌న మృతికి తెలుగు రాష్ట్రాల‌కి చెందిన సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఇక ప్ర‌భుత్వ లాంఛ‌నాల ప్ర‌కారం అంత్రిక్రియ‌లు జ‌రిపించారు. అయితే కైకాల సత్యనారాయణ గారి మృతికి ఎఫ్. డి. సి. చైర్మన్ పోసాని కృష్ణ మురళి సంతాపం ప్రకటిస్తూ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

కైకాలని ప్రశంసిస్తూనే రాజకీయ ఉద్దేశం ఉన్నట్లుగా కొన్ని కామెంట్స్ చేశారు పోసాని. ‘ చెంచాగిరి చేయకుండా, డ్రామాలు ఆడకుండా నిజాయతీగా బతికినవాడు కైకాల సత్యనారాయణ. కాలం ఉన్నంత కాలం కాకపోయినా సినీ కళాకారులు ఉన్నంతకాలం బతికి ఉండే నటుడు కైకాల.. జోహార్’ అంటూ పోసాని కామెంట్స్ చేశారు. ఈ సమయంలో కూడా చెంచాగిరి, డ్రామాలు అంటూ పొలిటికల్ ప్రెస్ మీట్స్ లో వాడే పదాలు ఎందుకు వాడుతున్నావు అంటూ పోసానిని తిట్టి పోస్తున్నారు. పోసాని ఆ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డంతో కొంద‌రు అభిమానులు పోసాని ఇంటిపై దాడులు కూడా చేసిన విష‌యం తెలిసిందే.

Posani Krishna Murali comments on kaikala netizen angry
Posani Krishna Murali

ఇక పోసాని విష‌యానికి వ‌స్తే.. సంచలన సినిమాలు, నవ్వించే పాత్రలు, గుర్తుండిపోయే కథలు ఇలా గత 30 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీతో విడదీయలేని సంబంధం ఏర్ప‌ర‌చుకున్నారు.. ఈయన పేరు చెబితే కొందరికి ఆపరేషన్ దుర్యోధన లాంటి ఎమోషన్ సినిమా గుర్తుకొస్తుంది. మరికొందరికి ఈయన కలం నుంచి జాలువారిన పవిత్ర బంధం, సీతయ్య లాంటి సినిమాలు వెంటనే మదిలోకి వస్తాయి. పోసాని కృష్ణ మురళి తరచుగా ఆయన వేసుకున్న డ్రెస్ ని సరి చేసుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తారు. ఏం మాట్లాడినా మధ్యలో రాజా అని, ఐ లవ్ యు రాజా అని అంటూ ఉంటారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago