అలవైకుంఠపురములో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ సరసన నటించి పూజా హెగ్డే కూడా బాగా గ్లామర్ తో పాపులర్ అయింది. బుట్టబొమ్మా బుట్టబొమ్మా సాంగ్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంది. తాజాగా ఈమెకు చెందిన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూజా నటించిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయి హిట్ కొట్టింది. అక్కినేని వారసుడు అఖిల్ తో ఈ మూవీలో జతకట్టింది. అలాగే ప్రభాస్ నటించిన రాధేశ్యాం మూవీలో కూడా ఈ అమ్మడు నటించింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి మూవీలో సందడి చేసిన ఈ భామ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో వచ్చే మూవీలో కూడా నటిస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అతితక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా స్టార్ హోదాతో రాణిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, మహేష్ బాబు ఇలా అందరి సరసన నటించిన ఈ భామకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె చిన్ననాటి ఫోటో వైరల్ కావడంతో ఫాన్స్ ఖుషి అవుతూ సో క్యూట్ అని కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…