అమాయ‌క‌పు చూపులు చూస్తూ మ‌న‌సులు దోచుకుంటున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్… ఎవ‌రో తెలుసా?

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌లి కాలంలో సినీ హీరోయిన్స్ చిన్న‌ప్ప‌టి ఫొటోస్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌ని ఏలుతున్న స్టార్ హీరోయిన్ పిక్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. నాగ చైత‌న్య హీరోగా వ‌చ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది. స్టార్ హీరోలంద‌రితో వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది.మ‌రి ఈ అమ్మ‌డు ఎవ‌రో ఇప్ప‌టికే మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఆమె మ‌రెవ‌రో కాదు బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే.

పూజా హెగ్డే గత కొద్దికాలంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కెరీర్ గ్రాఫ్‌ను టాప్ రేంజ్‌కు తీసుకెళ్లింది. హిట్టు ఫ్లాప్ అనే సంబంధం లేకుండా అగ్ర నటులు భారీ బడ్జెట్ చిత్రాలలో న‌టిస్తుంది. అయితే రివ్వున కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్తున్న సమయంలో 2022 సంవత్సరం కాస్త తడబాటుకు గురైంది. అయితే మళ్లీ సక్సెస్ ట్రాక్‌కు ఎక్కేందుకు పూజా హెగ్డే ప్రయత్నాలు చేపట్టింది. గత ఐదేళ్లలో పూజా హెగ్డే వరుస హిట్లతో దూసుకెళ్లింది. దువ్వాడ జగన్నాథం మూవీతో సక్సెస్ యాత్ర ప్రారంభించిన పూజా హెగ్డే.. ఆ తర్వాత అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్, హౌస్‌ఫుల్ 2, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాల విజయాలతో టాప్ రేంజ్‌కు చేరుకొన్నది.

pooja hegde childhood photo viral on social media

రాధేశ్యామ్ సినిమాతో ఫ్లాప్స్ చ‌వి చూసిన పూజా హెగ్డేని ఆ త‌ర్వాత వ‌చ్చిన బీస్ట్, ఆచార్య, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే పూజా హెగ్డే పెర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు లభించాయి. నటిగా మెచ్యురిటీని ప్రదర్శించిందనే మాట క్రిటిక్స్ నుంచి వినిపించాయి. ఇటీవ‌లనాగార్జున అక్కినేనితో కలిసి ఓ యాడ్‌లో నటించింది. త్వరలోనే ఈ యాడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక సల్మాన్ ఖాన్‌తో కిసీ కా భాయ్, కిసి కా జాన్ అనే చిత్రంలో నటిస్తున్నది. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో న‌టిస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago