Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Okkadu Movie Niharika : ఒక్క‌డు సినిమాలో మ‌హేష్ కు చెల్లిగా న‌టించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Shreyan Ch by Shreyan Ch
October 24, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Okkadu Movie Niharika : కేవలం తెలుగు ఇండస్ట్రీలో కాకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా ఒకప్పుడు నటించిన బాల నటులు ఇప్పుడెలా ఉన్నారు.. ఏం చేస్తున్నారనే విషయం తెలుసుకోడానికి సినీ ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తి చూపుతుంటారు. 2000 నుంచి 2005 మధ్య వచ్చిన సినిమాలలో చాలా మంది బాలనటులు ఇప్పుడు పెరిగి పెద్ద‌య్యారు. వారి గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఆస‌క్తి చూపుతుంటారు. ఒక్కడు సినిమాలో ఓ బాలనటి ఉంటుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో మహేష్ బాబు చెల్లిగా నటించిన పాప గుర్తుండే ఉంటుంది. ఆమె పేరు బేబీ నిహారిక. ఇప్పుడు ఆమె వ‌య‌స్సు పాతికేళ్లకు పైగానే ఉంటుంది.

ఒక్క‌డు చిత్రంలో ఆమె ఆశ అనే పాత్ర‌లో న‌టించి మెప్పించింది. ఇక మోహ‌న్ బాబు న‌టించిన య‌మ‌జాత‌కుడు అనే సినిమాలోను అల‌రించింది. వెంక‌టేష్ ప్రేమించుకుందారం అనే చిత్రంలో కూడా ఈ అమ్మ‌డు న‌టించింది. అయితే వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నా కూడా మ‌ధ్య‌లో పూర్తిగా తన ఫోకస్ అంతా చదువులపై పెట్టింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా చదువుపైనే దృష్టి సారించింది. ఈ మధ్యే చదువు పూర్తి చేసుకున్న నిహారిక ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతుంది. దానికోసమే ఫోటోషూట్స్ కూడా చేస్తుంది ఒక్కడు భామ.

Okkadu Movie Niharika have you seen how is she now
Okkadu Movie Niharika

2003లో వచ్చింది ఒక్కడు సినిమా. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఒక్కడు సినిమాలో హీరో పాత్రతో పాటు చెల్లి ఆశ పాత్ర కూడా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమించుకుందాం రా సినిమాలో హీరో ప్రేమకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది నిహారిక. కావేరి అక్క ఏం చేస్తుందో తెలుసా.. కాలేజ్ డీటైల్స్ తెలుసా అంటూ వెంకీకి ఎప్పటికప్పుడు సాయపడుతూనే ఉంటుంది నిహారిక. ఆ సినిమా తర్వాత తక్కువ గ్యాప్‌లోనే బాగానే నటించింది ఈమె.

Tags: Okkadu Movie Niharika
Previous Post

Sri Reddy : కొర‌మీను ఫ్రైని తాత‌తో క‌లిసి వెరైటీగా వండిన శ్రీరెడ్డి.. రుచి మాములుగా లేద‌ట‌..!

Next Post

NTR Krishna ANR : 80ల కాలం నాటి హీరోలు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.