Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

NTR Krishna ANR : 80ల కాలం నాటి హీరోలు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Shreyan Ch by Shreyan Ch
October 24, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

NTR Krishna ANR : ఒక‌ప్పుడు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ చెన్నైలో ఉన్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ప్ర‌ముఖుల కృషి వ‌ల‌న ఇండ‌స్ట్రీ చెన్నై నుండి హైద‌రాబాద్‌కి వ‌చ్చింది . విక్టరీ వెంకటేశ్ తండ్రి నిర్మాత డి రామానాయడు, దర్శక రత్న దాసరి రావు ఇండస్ట్రీకి కొత్త రూపం తీసుకొచ్చారు. అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణ కుటుంబం పద్మాలయ స్టూడియోస్‌ను ప్రారంభించ‌గా, అనంత‌రం చాలా ప్రొడక్షన్ హౌస్‌లు కూడా వచ్చాయి. అయితే వారు అప్ప‌టి హీరోల‌కు ఎంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

అప్పట్లో ఎన్టీఆర్ సినిమా అంటే సినిమా 50 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. కమర్షియల్ గా చాలా హంగులు అద్దాల్సి ఉండేదట. ప్రతి సినిమాకు కూడా 12 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట ఎన్టీఆర్. అప్పట్లో ఇది సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషనట. ఇక నాగేశ్వరరావు సినిమాకు 30 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. ఆ రోజుల్లో పది లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారట ఏఎన్ఆర్. కృష్ణ‌సినిమాల‌కు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు బడ్జెట్ అయ్యేదట. అలాగే ప్రతి సినిమాకు ఏడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట కృష్ణ.

NTR Krishna ANR do you know how much remuneration they took
NTR Krishna ANR

కృష్ణ సినిమాలతో సమానంగానే శోభన్ బాబు సినిమా బడ్జెట్ కూడా ఉండేదట. ఈయన కూడా ఆరు నుంచి ఏడు లక్షల వరకు బడ్జెట్ ను రెమ్యూనరేషన్ తీసుకునేవారట. సుమన్ కూడా ఆ రోజుల్లో మూడు లక్షల వరకూ రెమ్యూనరేషన్ తీసుకునే వారట. మెగాస్టార్ చిరంజీవి అప్పుడ‌ప్పుడే ఎదుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న‌ సినిమాకు 17 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. అలాగే ఒక్కో సినిమాకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారట. అలాగే పసివాడి ప్రాణం సినిమా తరువాత చిరంజీవి రెమ్యూనరేషన్ పూర్తిగా పెంచేసాడు. అలాగే బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలు వారి వారి క్రేజ్ ను బట్టి త‌మ రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారు.

Tags: NTR Krishna ANR
Previous Post

Okkadu Movie Niharika : ఒక్క‌డు సినిమాలో మ‌హేష్ కు చెల్లిగా న‌టించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Next Post

Pawan Kalyan : చిరంజీవిని తిట్టిన వారిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేశాడో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pokiri : మ‌హేష్ బాబు పోకిరి సినిమాకు ఆ టైటిల్ పెట్ట‌డం వెనుక ఉన్న క‌థ ఏమిటో తెలుసా..?

by editor
April 22, 2023

...

Read moreDetails
వార్త‌లు

OTT : ఈ వారం ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న సినిమాలివే..!

by Shreyan Ch
December 12, 2022

...

Read moreDetails
viral

AI Anchor : యాంక‌ర్ మాయ‌కి రియ‌ల్ యాంక‌ర్స్ ఏం స‌రిపోతారు.. తెలుగు వార్తలు చ‌దువుతున్న మ‌ర‌బొమ్మ‌..

by Shreyan Ch
July 28, 2023

...

Read moreDetails
politics

Arnab Goswami : లోకేష్‌ని ఓ ఆటాడుకున్న అర్నాబ్ గోస్వామి.. నీళ్లు న‌మిలిన‌ చంద్ర‌బాబు త‌న‌యుడు..

by Shreyan Ch
September 18, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.