Custody Movie : భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య కొత్త చిత్రం కస్టడీ. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట ఆట నుంచి యావరేజ్ తెచ్చుకుని.. స్లో అండ్ స్టడీగా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. నాగ చైతన్య తాజాగా ద్విభాష చిత్రంలో నటించిన సినిమా కస్టడీ. టాలీవుడ్, కోలీవుడ్ బైలింగువల్ మూవీగా వచ్చిన కస్టడీ చైతూకి తొలి తమిళ స్ట్రెయిట్ సినిమా కాగా, ఇందులో హీరోయిన్ గా కృతీ శెట్టి మరోసారి నాగ చైతన్యతో జోడీ కట్టింది. ఈ సినిమాలో నాగ చైతన్య ఎప్పుడు చేయని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించాడు.. అలాగే సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటించాడు.
కస్టడీ చిత్రంలో ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి కస్టడీ సినిమాకు సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగా ఉన్నట్లుగా సమాచారం. దీంతో అక్కినేని ఫ్యాన్స్ మరోసారి నిరాశ చెందారు. అఖిల్ మూవీ ఫ్లాప్ కావడం వెంటనే నాగ చైతన్య సినిమా ఫ్లాప్ కావడం వారికి కొంత ఆందోళన కలిగిస్తుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘కస్టడీ’ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ తొలి వారం లేదా రెండో వారంలో ‘కస్టడీ’ ఓటీటీలోకి వస్తుందని టాక్. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. రీసెంట్ మూవీస్ అయిన ‘దసరా’, ‘శాకుంతలం’, ‘రావణాసుర’, ‘ఏజెంట్’ మాదిరిగా నెల కంటే ముందే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం యావరేజ్ టాక్ వస్తున్న ఈ సినిమా స్టామినా ఏంటో ఈ వారం గడిస్తే తెలిసిపోతుంది. దాన్ని బట్టి రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారట. న్న ఈ సినిమా స్టామినా ఏంటో ఈ వారం గడిస్తే తెలిసిపోతుంది. దాన్ని బట్టి రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారట.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…