Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Naga Chaitanya And Sobhita Dhulipala : 8-8-8.. నాగ చైత‌న్య‌- శోభిత ఎంగేజ్‌మెంట్ తేదీ ప్ర‌త్యేక‌త ఏంటంటే..!

Shreyan Ch by Shreyan Ch
August 11, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Naga Chaitanya And Sobhita Dhulipala : స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత శోభితతో సీక్రెట్ ఎఫైర్ న‌డిపిన నాగ చైత‌న్య ఎట్ట‌కేల‌కి ఆగ‌స్ట్ 8న ఆమెని నిశ్చితార్థం జ‌రుపుకున్నాడు. ఈ విష‌యాన్ని నాగార్జున త‌న సోష‌ల్ మీడియాలో తెలియ‌జేశారు. ఈరోజు ఉదయం 9:42 గంటలకు వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది అని అన్నారు. మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు తెలియజేయడం మాకు సంతోషంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి స్వాగతించేందుకు సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు. వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది ”అని రాశారు.

దాంతో 8.8.8 అర్థం ఏంటి..? అనే దానిపై అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పోస్ట్ లో 8.8.8 అంటే ఏంటి అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మొదటి 8 ఈరోజు డేట్, రెండవ 8 ఈ నెలను సూచిస్తుంది. ఇక చివరి 8 ఏంటి అని ఆలోచిస్తున్నారు. 2024లోని నెంబ‌ర్స్‌ని కలిపితే 8 వస్తుంది. అలా లక్కీగా భావించి 8.8.8 అని పెట్టినట్లు తెలుస్తోంది. ఈ 8.8.8కు ఓ ప్రత్యేకత ఉంది. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ రోజుకు ఓ ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే దానిని లయన్స్​ గేట్ పోర్టల్ అంటారు. ఈ రోజు శుభకార్యాలకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందట. సంఖ్యాశాస్త్రం పరంగా ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా బలపడేందుకు ఈ రోజు అనువుగా ఉంటుందని చెబుతుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఎనిమిది సంఖ్య అదృష్టం, సంపద, పాజిటివ్ ఎనర్జీకి చిహ్నంగా సూచిస్తారు. అలానే ఇది అంతులేని శక్తివంతమైన రోజుగా చెబుతారు.

Naga Chaitanya And Sobhita Dhulipala engagement date what is the specialty
Naga Chaitanya And Sobhita Dhulipala

జ్యోతిష్యశాస్త్ర పరంగా ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాల మధ్య శక్తి ప్రవాహాన్ని తెరుస్తుందట. వ్యక్తిగత ఎదుగుదల, ప్రవర్తన, ఆధ్యాత్మిక మేల్కోలుపులకు అనువైన సమయం. ముఖ్యంగా మీ గురించి మీరు తెలుసుకునేందుకు ఉత్తమమైన సమయం అని అంటుంటారు. అందుకే చైతన్య, శోభిత ఆగస్ట్ 8 న నిశ్చితార్థం జరుపుకున్నారని అంటున్నారు. ఈ నిశ్చితార్థానికి ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైయ్యారు. వీళ్ల పెళ్లి తేదీపై కూడా త్వరలోనే ఓ అధికార ప్రకటన కూడా రానుంది.

Tags: Naga Chaitanya And Sobhita Dhulipala
Previous Post

Naga Chaitanya : నాగ చైత‌న్య, శోభితల మ‌ధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది.. వారిద్ద‌రి మ‌ధ్య అంత ఏజ్ గ్యాప్ ఉందా?

Next Post

Jr NTR Watch Price : ఎన్టీఆర్ ధ‌రించిన ఈ వాచ్ ధ‌ర ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డాల్సిందే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

by Shreyan Ch
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.