Mrunal Thakur : ఇటీవల కాలంలో అందాల ముద్దుగుమ్మలు అదిరిపోయే అందచందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే. ఈ కోవలో మృణాల్ ఠాకూర్ కూడా చేరింది. సీతారామం సినిమాలో తన అందం, అభినయంతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజా బికినీలో అందాలు ఆరబోసి కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బ్లూ బికినీ ధరించి రెచ్చిపోతూ . ఇసుకపై కూర్చొని తన అందాలన్నీ ఆరబోసిన ఈ అమ్మడు చాలీచాలనీ బికినీలో ఎద సంపదని ఆవిష్కరిస్తూనే థైస్ అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.
వెకేషన్‌లో భాగంగా మృణాల్ ఈ బికినీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, ఫోటోలు దుమారం రేపాయి. చాలా మంది ఆమె అందాలని తెగ ఆస్వాదిస్తుండగా, మరి కొందరు మాత్రం మృణాల్‌ని తిట్టిపోస్తున్నారు. సీతారామం సినిమాలో మృణాల్ బోల్డ్ గా కనిపించడంతో ఖంగుతింటున్నారు. . ట్రోల్స్ చేస్తూ తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మృణాల్ దారుణంగా ట్రోల్‌కి గురవుతుంది. `RIP సీతా మహాలక్ష్మి` , `రిప్ మై సీతా` అంటూ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఏమైంది నీకు సీతా. ఎందుకిలా చేస్తున్నావని, రామ్ బతికి ఉంటే ఇలా చేసేదానివా` అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు..
మోడలింగ్ రంగంలో సందడి చేస్తూ తెగ పాపులర్ అయిన సమయంలోనే మృణాల్ ఠాకూర్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్’ అనే సీరియల్ ద్వారా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించి ఆ తర్వాత ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తీసిన ‘సీతా రామం’ మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ను అందుకుంది ఈ చిన్నది.