Manchu Vishnu : క‌న్న‌ప్ప చిత్రంలో ప్ర‌భాస్ రోల్ గురించి హింట్ ఇచ్చిన మంచు విష్ణు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

<p style&equals;"text-align&colon; justify&semi;">Manchu Vishnu &colon; మంచు మోహ‌న్ బాబు à°¤‌à°¨‌యుడు విష్ణు డైనమిక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు&period; అత‌ని డ్రీమ్ ప్రాజెక్ట్‌ &OpenCurlyQuote;కన్నప్ప’ పై జనాల్లో ఇప్పటినుంచే భారీ అంచనాలున్నాయి&period; రీసెంట్ గా న్యూజిలాండ్‌‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది కన్నప్ప టీం&period; ఇప్పటి వరకు ఈ చిత్రంలో మోహన్ లాల్&comma; ప్రభాస్&comma; మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ప్రకటించారు&period; మంచు విష్ణు వారసత్వంగా అవ్రామ్ మంచు&comma; కన్నప్పతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు&period; టార్చ్ బేరర్&comma; లెజెండరీ భారతీయ నటుడు డాక్టర్ ఎం&period;మోహన్ బాబు నుంచి మొదలుకొని ఈ చిత్రంలో మూడు తరాలకు చెందిన మంచు కుటుంబ సభ్యులు నటిస్తున్నట్టు అయింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మంచు వారబ్బాయి&period;&period; బడ్జెట్‌ గురించి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా రూపొందిస్తున్నారు&period; క్యాస్టింగ్‌తో మొదలుపెడితే గ్రాఫిక్స్‌ దాకా ఎక్కడా కంప్రమైజ్‌ కావడం లేదు&period; దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు&period; ఈ క్రమంలో భక్త కన్నప్ప గురించి మంచు విష్ణు కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు&period; అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పి&period;&period; రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చాడు&period; కన్నప్ప సినిమా విడుదల కోసం సౌత్‌లోనే కాదు నార్త్‌ ఆడియన్స్‌ కూడా అడుగుతున్నారని మంచు విష్ణు చెప్పాడు&period; ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 60 శాతం పూర్తయ్యిందని&period;&period; తొందరలోనే మిగతా పార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తామని తెలిపాడు&period; ఈ ఏడాది చివరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24110" aria-describedby&equals;"caption-attachment-24110" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24110 size-full" title&equals;"Manchu Vishnu &colon; క‌న్న‌ప్ప చిత్రంలో ప్ర‌భాస్ రోల్ గురించి హింట్ ఇచ్చిన మంచు విష్ణు&period;&period; ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;manchu-vishnu&period;jpg" alt&equals;"Manchu Vishnu told about prabhas role in kannappa movie" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24110" class&equals;"wp-caption-text">Manchu Vishnu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్వరలోనే కన్నప్ప గ్లింప్స్‌ విడుదల చేస్తామని మంచు వారబ్బాయి చెప్పాడు&period; అంతేకాదు ప్రభాస్‌ రోల్‌ గురించి కూడా చిన్న హింట్‌ ఇచ్చాడు&period; ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని అన్నాడు&period; దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే చెబితే థ్రిల్‌ ఉండదని&period;&period; సమయం వచ్చినప్పుడు తానే వెల్లడిస్తానని అన్నాడు&period; మరో నెలలో న్యూజిలాండ్‌ వెళ్లాలని&period;&period; మిగిలిన షూటింగ్‌ కూడా అక్కడే కంప్లీట్‌ చేస్తామని చెప్పాడు&period; మంచు విష్ణు&period; చాన్నాళ్ల పాటు న్యూజిలాండ్ లో ఉన్న ఈ నటుడు&comma; తాజాగా సంక్రాంతి సంబరాల కోసం హైదరాబాద్ వచ్చాడు&period; పండగ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన మంచు విష్ణు&comma; కన్నప్ప షూటింగ్ వివరాలు బయటపెట్టాడు&period; కన్నప్ప షూటింగ్ 60శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది&period; ఇంకా 40శాతం పెండింగ్ ఉంది&period; మిగిలిన భాగం షూటింగ్ కోసం వచ్చేనెలలో మరోసారి న్యూజిలాండ్ వెళ్లనుంది యూనిట్&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"MGJeRzjKkqw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago