Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Manchu Lakshmi : మంచు ల‌క్ష్మీ ఏంటి ఇలా చేసింది.. ఏకంగా లిప్ లాక్ స‌న్నివేశాల‌లోనా..?

Shreyan Ch by Shreyan Ch
December 8, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Manchu Lakshmi : మంచు మోహ‌న్ బాబు త‌న‌య మంచు ల‌క్మీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ప్రొడ్యూసర్ గానే కాకుండా అడపాదపా సినిమాల్లో నటించి అలరిస్తున్నారు.. సినిమాలతోపాటుగానే పలు షోలు కూడా హోస్ట్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ నటించిన సినిమా మాన్ స్టర్. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ మూవీలో మంచు లక్ష్మీ కీలక పాత్రలో కనిపించ‌గా. ఈ చిత్రాన్ని మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు వైసక్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందదులో తాను మంజు దుర్గ అనే పాత్రలో నటించిన‌ట్టు చెప్పుకొచ్చింది మంచు ల‌క్ష్మీ.

మోహ‌న్ లాల్ సినిమాలంటే మినిమం గ్యారెంటీ ఉంటాయి. కాని తాజా చిత్రం బాక్సీఫీస్ దగ్గ‌ర భారీ అప‌జయాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఇక ఈ మూవీలో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. చిత్రంలో ఆమె లెస్బియన్ రోల్ చేశారు. కథలో భాగంగా వచ్చే బోల్డ్ సన్నివేశాల్లో మంచు లక్ష్మి నటించారు. ఒక అమ్మాయితో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాలు చేయడం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే కథలో భాగంగా వచ్చే ఆ సన్నివేశాలు మరీ అంత వల్గర్ గా లేవని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయిఏ మంచు లక్ష్మి మలయాళ డెబ్యూ మూవీ బెడిసి కొట్ట‌డం ఆమె అభిమానుల‌కి రుచించ‌డం లేదు.

Manchu Lakshmi scenes in monster movie viral
Manchu Lakshmi

ఇక ఇదిలా ఉంటే రీసెంట్‌గా మంచు ల‌క్ష్మీ శ్రీకాకుళం జిల్లాలో సందడి చేశారు. పాతపట్నం మండలం కొరసవాడకు వచ్చేసిన ఆమెకు.. అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఓపెన్ టాప్ జీప్‌లో మంచు లక్ష్మిని ఊరేగించారు. అక్క‌డ మంచు వార‌మ్మాయి టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు . ఈ ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధన అందించాలనేది ఆమె ఉద్దేశం. కాగా, కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్‌ను ప్రారంభించారు మంచులక్ష్మి. డిజిటల్ విద్యాబోధన కోసం ఈ పాఠశాలలో 3 లక్షల వ్యయంతో, తరగతి గదిలో.. వాల్‌ పెయింటింగ్‌, ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కూర్చు నేందుకు బెంచీలు కూడా సమకూర్చారు. ఈ క్ర‌మంలో ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

Tags: cinema newsManchu Lakshmimohan lalmonster movie
Previous Post

Ram Charan : దూసుకొచ్చిన రామ్ చ‌ర‌ణ్‌.. ఆచూకీ లేని ప్ర‌భాస్, మ‌హేష్ బాబు..

Next Post

Adivi Sesh : అడివి శేష్ ఆదాయంపై ఊహించ‌ని ప్ర‌శ్న‌.. ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చిన యువ హీరో..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.