Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ram Charan : దూసుకొచ్చిన రామ్ చ‌ర‌ణ్‌.. ఆచూకీ లేని ప్ర‌భాస్, మ‌హేష్ బాబు..

Shreyan Ch by Shreyan Ch
December 8, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ram Charan : ఈ ఏడాది మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి చాలా స్పెష‌ల్ అని చెప్పాలి. 2007లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఆ తర్వాత ఒకే యేడాదిలో రెండు సినిమాలు మాత్రం రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాల‌తో ప‌ల‌క‌రించాడు చ‌ర‌ణ్‌. ఈ యేడాది.. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించ‌గా, ఓ మీడియా సంస్ధ ఆర్ఆర్ఆర్‌తో ఫేమసైన రామ్ చరణ్‌ను ట్రూ లెజండ్ అవార్డుతో గౌరవించింది. ఇక తాజాగా ఇండియన్‌ పాపులర్‌ సంస్థ అయిన ఐఎండీబీ(ది ఇంటర్నెట్‌ మూవీడేటాబేస్‌) ఇండియన్‌ మోస్ట్ పాపులర్‌ స్టార్స్ లిస్ట్ ప్ర‌క‌టించ‌గా, అత‌నికి నాలుగో స్థానం ద‌క్కింది.

ఏ రకంగా చూసుకున్న రామ్ చ‌ర‌ణ్‌కి 2022 బాగానే క‌లిసొచ్చింది. అయితే ఏడాది పూర్తవుతుందంటే స్టార్‌ హీరోల పాపులారిటీ, క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఐఎండీబీ(ది ఇంటర్నెట్‌ మూవీడేటాబేస్‌) సంస్థ ఇండియన్‌ మోస్ట్ పాపులర్‌ స్టార్స్ లిస్ట్ ని ప్ర‌క‌టిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో తెలుగు హీరోలు వెనకబడి పోగా, రామ్‌చరణ్‌, సమంత మాత్రం ముందు వరుసలో ఉండటం విశేషం. మొదటి స్థానంలో ధనుష్ ఉండ‌గా, రెండో స్థానంలో `ఆర్ఆర్ఆర్‌` బ్యూటీ అలియాభట్‌, మూడో స్థానంలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌ నిలిచారు. నాల్గో స్థానం `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ రామ్‌చరణ్ కి ద‌క్కింది,. ఐదో స్థానంలో సమంత నిలవడం విశేషం. ఆరో స్థానంలో హృతిక్‌ రోషన్‌, ఏడో స్థానంలో కియారా అద్వానీ నిలవగా, ఎనిమిదో స్థానాన్ని ఎన్టీఆర్‌, తొమ్మిదో స్థానాన్ని అల్లు అర్జున్‌ దక్కించుకున్నారు.

Ram Charan tops in the favourite actors list
Ram Charan

ఇక `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ పదో స్థానానికే పరిమితమయ్యాయి. అయితే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, సూపర్‌ స్టార్‌ మహేష్ ల‌తో పాటు విజయ్‌, సూర్య వంటి పేర్లు కూడా ఈ జాబితాలో లేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. అయితే బాలీవుడ్‌ నుంచి ఒక్క హృతిక్‌ పేరే ఉండటం కూడా షాకింగ్‌గా ఉంది. ఒక‌ప్పుడు టాప్ 10లో ఎక్కువ‌గా బాలీవుడ్ సెల‌బ్స్ పేర్లు మాత్ర‌మే ఉండేవి. కాని ఇప్పుడు మ‌న సౌత్ హీరోలు వాటికి చెక్ పెట్టారు. ధ‌నుష్ ఈ ఏడాది ఇంటర్నేషనల్‌ మూవీ `ది గ్రే మ్యాన్‌`లో మెరర‌వడంతో పాటు `మారన్‌`తో అల‌రించ‌గా, విడాకుల విష‌యంతోను హాట్ టాపిక్ అయ్యాడు. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌`, `గంగూబాయి కథియవాడి` చిత్రాలతో ఆకట్టుకున్న అలియాభట్ ఈ ఏడాదే త‌ల్లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న విష‌యం తెలిసిందే.

Tags: cinema newsRam CharanTollywood
Previous Post

Baahubali 2 : బాహుబ‌లి 2లో ఆ హింట్ ఇచ్చారే.. మ‌న‌మే గుర్తు ప‌ట్ట‌లేక‌పోయామా..?

Next Post

Manchu Lakshmi : మంచు ల‌క్ష్మీ ఏంటి ఇలా చేసింది.. ఏకంగా లిప్ లాక్ స‌న్నివేశాల‌లోనా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

by Shreyan Ch
May 21, 2023

...

Read moreDetails
politics

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.