Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Manasantha Nuvve : మ‌న‌సంతా నువ్వే సినిమా కథ మ‌హేష్ బాబు వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా అడ్డుకుంది ఎవ‌రో తెలుసా..?

Mounika Yandrapu by Mounika Yandrapu
May 6, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Manasantha Nuvve : 2001లో ఉదయ్ కిర‌ణ్, రీమాసేన్ జంట‌గా న‌టించిన మ‌న‌సంతా నువ్వే సినిమా అప్పట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ లో మూడువ సినిమాగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఆ త‌రువాత వ‌రుస సినిమా అవ‌కాశాలు అందుకున్నాడు ఉదయ్ కిరణ్. మనసంతా నువ్వే సినిమాలో క‌థ ప‌రంగా ఉద‌య్ కిర‌ణ్ రీమాసేన్ చిన్న‌త‌నం నుంచి ప్రేమించుకుంటారు. ఆ త‌రువాత కొన్ని కారణాల వలన విడిపోతారు. ఈ విధమైన కొత్త కథాంశంతో  వచ్చిన మనసంతా నువ్వే చిత్రం అప్పటిలో ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయాన్ని సాధించింది.

మనసంతా నువ్వే చిత్రానికి ఉదయ్ కిరణ్ ని హీరోగా తీసుకోవడానికి తెర వెనక ఎంతో కథ జరిగింది. ఈ  చిత్రాన్ని ఎమ్.ఎస్ రాజు నిర్మించగా, వి.ఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక యంగ్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయాలనే ఆలోచ‌న‌లో ఉన్న ఎమ్.ఎస్ రాజుకి ఓ కెమెరామెన్ వి.ఎన్ ఆదిత్య గురించి చెప్పాడు. దాంతో ఎమ్.ఎస్ రాజు వి.ఎన్ ఆదిత్య‌కు ఫోన్ చేశాడట. కానీ ఆయ‌న రెస్పాన్స్ అవ్వటం లేదని  మ‌రుస‌టి రోజు ఎమ్.ఎస్ రాజు మ‌రోసారి ఫోన్ చేశారు. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయ‌గా ఓ సారి వ‌చ్చి క‌లుస్తావా అని అడిగారట రాజు. దాంతో వి.ఎన్ ఆదిత్య సారీ సార్ నేను రాజ‌మండ్రి గుడిలో పూజ చేయించుకోవ‌డానికి వెళుతున్నా అని అన్నారట. ఆ త‌ర‌వాత వారం రోజులు వి.ఎన్ ఆదిత్య కోసం ఎదురుచూసినా కూడా ఆయ‌న  రాలేదు.

Manasantha Nuvve movie story not went to mahesh babu know why
Manasantha Nuvve

ఇక చివ‌ర‌గా మ‌రోసారి ఎం.ఎస్ రాజు ఫోన్ చేద్దామ‌నుకున్నారట ఎమ్.ఎస్ రాజు.  ఇక చివరి కాల్ తో వి.ఎన్ ఆదిత్య‌ సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్ష‌న్స్ ఆఫీసుకు వ‌చ్చాడు. వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ నేను ల‌వ్ స్టోరీతోనే ఇండ‌స్ట్రీకి పరిచయం అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పారట. స‌రే అని చెప్పిన ఎమ్ ఎస్ రాజు రెండు క‌థ‌లను వి.ఎన్ ఆదిత్య‌కు వినిపించారు. ఇది హిందీలో వ‌చ్చిన అన్ముల్ గ‌డి అనే సినిమా క‌థ‌ను బేస్ చేసుకుని ఓ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశారు. ఇక ఈ సినిమాకు మ‌న‌సంతా నువ్వే అనే టైటిల్ ను ఫైనల్ చేశారు ఎమ్.ఎస్ రాజు.

ఇక ఈ సినిమాలో మొదటిగా హీరో మ‌హేశ్ బాబును తీసుకోవాల‌ని ఎమ్.ఎస్ రాజు అనుకున్నారు. కానీ వి.ఎన్ ఆదిత్య మాత్రం కొత్త కుర్రాడితో సినిమా చేయాల‌ని అనుకున్నారట. ఎం.ఎస్ రాజు కొత్త కుర్రాడు ఎక్క‌డ దొరుకుతాడు అని అడ‌గ్గా.. వి.ఎన్ ఆదిత్య చిత్రం సినిమాతో ప‌రిచ‌య‌మైన ఉద‌య్ కిర‌ణ్ గురించి చెప్పడం జరిగిందట. దాంతో ఎమ్.ఎస్ రాజు చిత్రం సినిమా చూసి ఉద‌య్ కిర‌ణ్ ను ఈ కుర్రాడు కరెక్ట్ గా కథకు సెట్ అవుతాడని ఫైనల్ చేశాడు. ఇంత తతంగం జరిగిన తర్వాత ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

Tags: mahesh babumanasantha nuvve
Previous Post

హీరోయిన్ల‌తో అక్కినేని, ఎన్‌టీఆర్.. ఎలా ప్ర‌వ‌ర్తించే వారో తెలుసా..?

Next Post

Naga Chaitanya : డైవ‌ర్స్‌పై తొలిసారి స్పందించిన నాగ చైత‌న్య‌.. అందుకే మా మ‌ధ్య గొడ‌వ‌లు అంటూ షాకింగ్ కామెంట్స్..

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by editor
May 12, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.