Mahesh Babu : విలువ‌లు కోల్పోతున్న టీవీ ఛానెల్స్.. మ‌హేష్ విష‌యంలో ఇలా ప్ర‌వ‌ర్తిస్తారా అంటూ ఫైర్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mahesh Babu &colon; తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఘట్టమనేని కృష్ణ నవంబర్ 15à°¨ కన్నుమూసారు&period; కొద్ది సేప‌టి క్రితం ఆయ‌à°¨ అంత్య‌క్రియ‌లు ముగిసాయి&period; కృష్ణని క‌à°¡‌సారి చూసేందుకు వేలాదిగా à°¤‌à°°‌లివ‌చ్చారు&period; కృష్ణ à°®‌à°°‌ణాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు&period; అయితే ఘట్టమనేని ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడం మహేష్ బాబుకు తీరని బాధను కలిగిస్తున్నాయి&period; ఇటీవల కాలంలో మహేష్ ఎక్కువ స్థాయిలో ఆత్మీయులను కోల్పోవాల్సి వచ్చింది&period; ఎంతో సున్నితంగా ఉండే మహేష్ ఇలాంటి కఠినమైన సమయాలను ఎదుర్కోవడం అభిమానులను కూడా కలవరపెడుతోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహేష్ బాబు ఇదే ఏడాది తన సోదరుడు రమేష్ బాబు ని కూడా కోల్పోయిన విషయం తెలిసిందే&period; పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8à°µ తేదీన హాస్పిటల్ లో మృతి చెందారు&period; అన్నయ్యతో కూడా మహేష్ బాబుకు ఎంతో అనుబంధం ఉంది&period; అతను మృతి చెందడం కూడా మహేష్ బాబుకు తీరని లోటు అని చెప్పాలి&period; సెప్టెంబర్ 28à°µ తేదీన ఆయ‌à°¨ à°¤‌ల్లి మరణించిన విషయం తెలిసిందే&period; తల్లి మరణం కూడా మహేష్ బాబుకు తీరని లోటును కలిగించింది&period; మహేష్ బాబు తల్లి మాటకు ఎంతో కట్టుబడి ఉండేవాడు&period; తల్లితో ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకున్న మహేష్ బాబు ఆమెను కోల్పోవడంతో ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6382" aria-describedby&equals;"caption-attachment-6382" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6382 size-full" title&equals;"Mahesh Babu &colon; విలువ‌లు కోల్పోతున్న టీవీ ఛానెల్స్&period;&period; à°®‌హేష్ విష‌యంలో ఇలా ప్ర‌à°µ‌ర్తిస్తారా అంటూ ఫైర్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;mahesh-babu&period;jpg" alt&equals;"Mahesh Babu fans angry on those tv channels for behaving like that " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6382" class&equals;"wp-caption-text">Mahesh Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ల్లి à°®‌à°°‌ణించిన కొద్ది రోజుల‌కే తండ్రి కూడా కోల్పోవ‌డంతో మహేష్ దిగ్భ్రాంతికి లోనయ్యారు&period; తనకు ఈ స్థానం వచ్చింది అంటే కేవలం తండ్రి వల్లే అంటూ తరచుగా మహేష్ చెప్పుకుంటూ ఉంటారు&period; à°µ‌రుస à°®‌à°°‌ణాల‌తో à°®‌హేష్ బాబు చాలా ఆందోళ‌à°¨‌లో ఉన్నారు&period; అయితే ఇలాంటి à°¸‌à°®‌యంలో ఓ టీవీ ఛానెల్ విలువ‌లు కోల్పోయి à°®‌హేష్ సంద‌à°¡à°¿ చేస్తున్న ఎపిసోడ్ ప్ర‌సారం చేశారు&period; ఇందులో à°®‌హేష్ చాలా సంతోషంగా ఉండడంతో పాటు కంటెస్టెంట్స్ తో à°¸‌à°°‌దాగా మాట్లాడుతున్నారు&period; కృష్ణ à°®‌à°°‌ణించి à°®‌హేష్ చాలా విషాదంలో ఉండ‌గా&comma; ఆయ‌à°¨‌కు సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు టెలికాస్ట్ చేస్తారా అంటూ కొంద‌రు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు&period; ఎప్పుడు ఏది టెలికాస్ట్ చేయోలో కూడా మీకు తెలియ‌దా అంటూ కొంద‌రు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago