Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

OTT : ఓటీటీల‌లో ఈ వారం సంద‌డి చేయ‌నున్న చిత్రాలు ఏంటో తెలుసా ?

Shreyan Ch by Shreyan Ch
September 13, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

OTT : గ‌త కొద్ది నెల‌లుగా టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ స్తంభించిన‌ట్టు అయింది. సినీ ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కి వెళ్ల‌డ‌మే మానేశారు. అందుకు కార‌ణం మంచి సినిమాలు రాక‌పోవ‌డం, అదీ కాక సినీ ప‌రిశ్ర‌మ‌లో గొడ‌వ‌ల వ‌ల‌న కొద్దిగా ప్రేక్ష‌కులు కూడా డిస్ట్ర‌బ్ అయ్యారు. అయితే ఇండస్ట్రీకి ఆగస్టు నెల ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అదే ఊపుతో సెప్టెంబర్‌ మొదటి వారంలో పలు యంగ్‌ హీరోల సినిమాలు థియేటర్లలోకి అడుగపెట్టాయి. ఇందులో కొన్ని అల‌రించ‌గా, మ‌రి కొన్ని నిరాశ‌ప‌రిచాయి. అయితే ఈవారం కూడా కొన్ని వైవిధ్యమైన సినిమాలు ఆడియెన్స్‌ ముందుకు వస్తున్నాయి.

వీటితో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో వెబ్‌ సిరీస్‌లూ సిద్ధమయ్యాయి. మరి సెప్టెంబర్‌ రెండో వారంలో అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ లేంటో ఓ లుక్కేద్దామా. సినిమాల విష‌యానికి వ‌స్తే నేను మీకు బాగా కావ‌ల్సిన వాడిని చిత్రం సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. శాకిని డాకిని, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు కూడా సెప్టెంబ‌ర్ 16న థియేటర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి.

list of movies and series to stream on OTT apps in this week
OTT

ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ విష‌యానికి వ‌స్తే.. ర‌వితేజ హీరోగా, మ‌జిలీ ఫేమ్ దివ్యాంశ‌ కౌషిక్ హీరోయిన్ గా న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం థియ‌ట‌ర్స్ లో విడుద‌లై అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 15 నుండి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి మార్లిన్ మ‌న్రో జీవితం ఆధారంగా రూపొందిన బ్లాండే మూవీ సెప్టెంబ‌ర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ‌బోతుంది. అనా డే అర్మాస్ ఈ మూవీలో మార్లిన్ మ‌న్రో పాత్ర‌లో న‌టించింది.

ఇక సోనీ లివ్ హిట్ సిరీస్, కాలేజ్ రొమాన్స్ మూడవ సీజన్ ఈ నెల 16 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ న‌టుడు దిల్జిత్ దోసంజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన జోగీ అనే సినిమా కూడా సెప్టెంబ‌ర్ 16 నుండి  నెట్ ఫ్లిక్స్ లో ప్ర‌ద‌ర్శితం కానుంది. 1980ల నాటి సిక్కు అల్ల‌ర్ల నేప‌థ్యంలో సామాజిక కోణంలో ఈ చిత్రం సాగ‌నుంది. అటెన్ష‌న్ ప్లీజ్ అనే చిత్రం కూడా సెప్టెంబ‌ర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో సంద‌డి చేయ‌నుంది.

Tags: moviesottseries
Previous Post

Pooja Hegde : టైట్ ఔట్ ఫిట్‌లో కుర్ర‌కారుకి మ‌చ్చెమ‌టలు ప‌ట్టిస్తున్న పూజా హెగ్డే

Next Post

Shriya Saran : బికినీలో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న శ్రియ‌..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Kota Srinivasa Rao : స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్‌పై కోట శ్రీనివాస‌రావు షాకింగ్ కామెంట్స్..!
వార్త‌లు

Kota Srinivasa Rao : స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్‌పై కోట శ్రీనివాస‌రావు షాకింగ్ కామెంట్స్..!

June 3, 2023
Odisha Train Accident : ఒడిశా రైలు ప్ర‌మాదం.. అస‌లు కార‌ణం ఇదే.. క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్పాడు..!
క్రైమ్‌

Odisha Train Accident : ఒడిశా రైలు ప్ర‌మాదం.. అస‌లు కార‌ణం ఇదే.. క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్పాడు..!

June 3, 2023
Funny Run Outs : క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత ఫన్నీ ర‌నౌట్స్ ఇవే..!
క్రీడ‌లు

Funny Run Outs : క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత ఫన్నీ ర‌నౌట్స్ ఇవే..!

June 3, 2023
Jr NTR : ఎయిర్ పోర్ట్‌లో మెరిసిన జాన్వీ క‌పూర్, ఎన్టీఆర్.. ఏం చేశారంటే..!
వార్త‌లు

Jr NTR : ఎయిర్ పోర్ట్‌లో మెరిసిన జాన్వీ క‌పూర్, ఎన్టీఆర్.. ఏం చేశారంటే..!

June 3, 2023
Tamannaah : పొట్టి దుస్తుల‌లో త‌మ‌న్నా ర‌చ్చ‌.. పీక్స్‌లో గ్లామ‌ర్ షో..!
వార్త‌లు

Tamannaah : పొట్టి దుస్తుల‌లో త‌మ‌న్నా ర‌చ్చ‌.. పీక్స్‌లో గ్లామ‌ర్ షో..!

June 3, 2023
Mangoes Funny Dubbing : మామిడి కాయ‌ల దొంగ‌త‌నం ఫ‌న్నీ డ‌బ్బింగ్ వీడియో.. నెటిజ‌న్స్‌ని తెగ ఆక‌ట్టుకుంటుందిగా..!
viral

Mangoes Funny Dubbing : మామిడి కాయ‌ల దొంగ‌త‌నం ఫ‌న్నీ డ‌బ్బింగ్ వీడియో.. నెటిజ‌న్స్‌ని తెగ ఆక‌ట్టుకుంటుందిగా..!

June 3, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!
వార్త‌లు

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!

by Shreyan Ch
May 27, 2023

...

Read more
Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!
వార్త‌లు

Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!
వార్త‌లు

Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?
వార్త‌లు

Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?

by Shreyan Ch
May 26, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.