Krishna : ఇండస్ట్రీలో కొన్ని సార్లు హీరోలు సంచలన నిర్ణయం తీసుకుంటారు.సహృదయంతో వెనక్కి తగ్గుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఓ సారి కృష్ణ.. చిరంజీవి విషయంలో చేసిన త్యాగం అందరిని ఆశ్చర్యపరచింది.1987లో జరిగిన సంఘటన మెగాస్టార్ చిరంజీవి నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన ఖైదీ, అడవి దొంగ చిత్రాలు ఆయన మార్కెట్ ను అమాంతం పెంచేశాయి. వివరాలలోకి వెళితే విట్నెస్ పేరుతో హాలీవుడ్లో క్రైమ్ థ్రిల్లర్ విడుదల కాగా, ఈ చిత్రం కథలో ఒక హత్యని కళ్ళారా చూసిన ఒక చిన్న పిల్లాడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనే నేపథ్యంలో రూపొందించారు. ముందుగా ఈ సినిమాను ముందుగా మలయాళంలో తీశారు.
అక్కడ ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. తర్వాత ఈ మూవీని సత్యరాజ్ హీరోగా పూవిజీ వాసుల్లే అనే పేరుతో తమిళంలో తీశారు. ఇందులో రఘువరన్ విలన్.. ఇది తమిళ్ లో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. దీంతో తెలుగు వారి కన్ను ఈ సినిమాపై పడడంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ ను అల్లు అరవింద్ దక్కించుకున్నాడు ఈ విషయం తెలిసిన దర్శక నిర్మాత విజయ్ బాపూ నాయుడు విట్నెస్ చిత్రాన్ని చూసి సాక్షి మూవీ పేరుతో ఒక కథ తయారు చేశారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి హీరో హీరోయిన్ గా పెట్టి చేయాలనుకున్నాడు.
అయితే విజయ్ బాపూ నాయకుడు చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన కృష్ణ కూడా సినిమాకి ఓకే చెప్పారు. ఇక షూటింగ్ మొదలు పెట్టే సమయంలో చిరంజీవి ఇదే కథతో సినిమా చేయబోతున్నారని తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట. పోటీ కరెక్టు నిర్ణయం కాదని కృష్ణ తన ప్రయత్నాన్ని వాయిదా వేశారట. ఈ విషయం అప్పట్లో చాలా చర్చనీయాంశం అయింది. కాగా, ఇండస్ట్రీలోని సూపర్ హిట్ కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కాంబో ఓకటి. ఒకరేమో ఇండస్ట్రీలో తిరుగులేని సూపర్ స్టార్ అయితే మరొకరేమో ఎదురులేని మెగాస్టార్. వీరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అవే కొత్తపేటరౌడీ, తోడు దొంగలు, కొత్త అల్లుడు చిత్రాలు. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…