Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Karthikeya 2 : బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ర్జిస్తున్న కార్తికేయ 2.. 26 రోజుల్లో ఎంత క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది అంటే..!

Shreyan Ch by Shreyan Ch
September 9, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Karthikeya 2 : ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్‌లో పెద్ద సినిమాల‌కు కూడా ఆద‌ర‌ణ క‌రువైన విష‌యం తెలిసిందే. చిరంజీవి, నాగార్జున వంటి హీరోల సినిమాలే బాక్సాఫీస్ వ‌ద్ద కుదేలవుతున్నాయి. అలాంటి స‌మ‌యంలో సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు నిఖిల్. చందూ మొండేటి డైరెక్షన్​లో 2014లో నిఖిల్ ​హీరోగా వచ్చిన కార్తికేయ ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి సీక్వెల్‌గా కార్తికేయ 2ను తెర‌కెక్కించారు. తొలి రోజు నుండే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది ఈ చిత్రం. ప్రస్తుతం అంచనాలకు మించి దేశవ్యాప్తంగా క‌లెక్ష‌న్స్ ను రాబ‌డుతుంది.

డైరెక్టర్​ చందూ మొండేటి-నిఖిల్ సిద్ధార్థ్​ కాంబినేషన్​లో రెండోసారి తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఈ మూవీని బాలీవుడ్​లో హిట్​ కొట్టిన ది కశ్మీర్ ఫైల్స్ ​మూవీకి ఒక నిర్మాత అయిన అభిషేక్​ అగర్వాల్​తోపాటు టీజీ విశ్వ ప్రసాద్​ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్​ ప్రముఖ నటుడు అనుపమ్ ​ఖేర్ ​ముఖ్య పాత్ర పోషించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది.

Karthikeya 2 after 26 days collections are here
Karthikeya 2

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం 26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.56 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలంగాణ‌, ఏపీల్లో మొత్తం రూ.32.35 కోట్లు, ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.56 కోట్ల షేర్ ను వ‌సూలు చేసింది. దీంతో కార్తికేయ 2 రికార్డుల‌ను తిర‌గ‌రాసింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Tags: karthikeya 2
Previous Post

Anasuya : అన‌సూయ‌పై మ‌ళ్లీ నెటిజ‌న్ల కామెంట్లు.. దీటుగా బ‌దులిచ్చిన రంగ‌మ్మ‌త్త‌..

Next Post

Nithya Shetty : దేవుళ్లు సినిమాలోని బాల‌న‌టి.. ఇప్పుడు త‌న అందాల‌తో మ‌త్తెక్కించేస్తుందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!
వార్త‌లు

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!

June 9, 2023
TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?
politics

TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?

June 9, 2023
Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!
politics

Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!

June 9, 2023
Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?
politics

Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?

June 9, 2023
Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!
వార్త‌లు

Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!

June 9, 2023
Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!
వార్త‌లు

Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!

June 9, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!
politics

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!
politics

Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!
క్రీడ‌లు

Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!

by Shreyan Ch
June 6, 2023

...

Read more
Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..
politics

Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..

by Shreyan Ch
June 5, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.