Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒక్క హిట్ లేకపోయిన కూడా ఈ అమ్మడి అందాల ఆరబోతకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త దుస్తులలో జాన్వీ చేసు అందాల రచ్చకి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం బవాల్. వరుణ్ ధావన్ హీరో. జులై 21 నుండి హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ విరివిగా పాల్గొంటున్నారు. ఆ సమయంలో ఈ అమ్మడు తన క్యూట్ లుక్స్ లో రచ్చ చేస్తుంది.
జాన్వీ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ దేవర. శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీ సౌత్ ఎంట్రీపై అందరిలో ఎంతో ఆసక్తి ఉంది. గతంలో పలువురు మేకర్స్ ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేశారు. కాని అది కుదరలేదు. దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి చూపారు. దేవరలో ఎన్టీఆర్-జాన్వీ జంటగా కనిపించనున్నారు. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక జాన్వీ కపూర్ తరచుగా జిమ్‌లో దర్శనమిస్తూ ఉంటుంది. పొట్టి దుస్తులలో జాన్వీ కపూర్ కేక పెట్టించే విధంగా క్యూట్ లుక్‌లో దర్శనమిస్తూ ఉంటుంది. పొట్టి దుస్తులతో పాటు టైట్ డ్రెస్ లో రెచ్చగొడుతూ ఉంటుంది. జాన్వీ కపూర్ ఒక్కోసారి కెమెరాల ముందే తన డ్రెస్ సరి చేసుకుంటూ షాకిస్తుంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చాలా పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు జాన్వీని ఓకే చేసినట్లు టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. 2018లో జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఆమె డెబ్యూ మూవీ ధఢక్. ఈ చిత్రం విడుదల కాకుండానే జాన్వీ తల్లి శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించారు. కూతురిని హీరోయిన్ గా చూడాలన్న శ్రీదేవి కల నెరవేరలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…