Janhvi Kapoor : ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న జాన్వీ క‌పూర్ అందాలు.. పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

Janhvi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి, ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ల కూతురు, బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ధడక్ సినిమాతో 2018లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజీ మీడియం, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బావాల్, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాల్లో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే త‌న అందంతో మైమ‌ర‌పింప‌జేస్తుంది.

ఇక సౌత్ ప్రేక్ష‌కులు సైతం ఈ అమ్మ‌డి కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమా దేవ‌ర‌లో నటించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాతోనే తాను తొలిసారిగా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టబోతోంది. అలాగే ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తన అందం, అభినయంతో అనేక అవకాశాలు అందిపుచ్చుకుంటూ…అందరి చేత ఆహా అనిపించుకుంటోంది. తన అద్భుతమైన అభినయాన్ని చూపించి లక్షలాది మంది సినీ అభిమానుల్ని అలరించింది.ఈ అమ్మడు చీర క‌ట్టులో అయిన లేదంటే మోడ్ర‌న్ డ్రెస్‌లో అయిన స‌రే మురిపింప‌జేస్తుంది. జాన్వీ క‌పూర్ లుక్స్ కుర్రాళ్ల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటాయి.

Janhvi Kapoor latest brown color dress video viral
Janhvi Kapoor

అందాల తార జాన్వీ కపూర్ ఇప్పుడు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటోంది. టైట్ డ్రెస్‌లో ఆమె చేసిన అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఎద అందాలు చూపిస్తూ కుర్రకారులో మంటలు పుట్టించేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ భామ ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ సినిమాల్లో ఫుల్ బిజీగా గడిపే ఈ ముద్దుగుమ్మ నిజ జీవితంలోనూ అదిరిపోయే ఔట్ ఫిట్ లు వేసుకుంటూ నెట్టింటిని షేక్ చేస్తుంటుందీ. ముఖ్యంగా తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయానలను అభిమానులతో పంచుకుంటుంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago