Emira Ali : అబ్బాస్ కుమార్తెను చూశారా.. హీరోయిన్ల‌ను మించి అందంగా ఉంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Emira Ali &colon; సినిమా ఇండ‌స్ట్రీలో చాన్స్‌లు రావ‌à°¡‌మే క‌ష్టం&period; à°µ‌చ్చిన à°¤‌రువాత నిలుపుకోవాలి&period; à°¨‌టులుగా నిరూపించుకోవాలి&period; అలాగే à°²‌క్ కూడా ఉండాలి&period; దీంతో హీరోలు&comma; హీరోయిన్లుగా రాణిస్తారు&period; అయితే కొంద‌రు మాత్రం ఒక‌టి లేదా రెండు సినిమాలు చేసి తెర‌à°®‌రుగు అయ్యారు&period; కొంద‌రు మాత్రం కొంత‌కాలం రాణించి ఆ à°¤‌రువాత ఇండ‌స్ట్రీకి దూర‌à°®‌య్యారు&period; అలాంటి వారు ఇండ‌స్ట్రీలో చాలా మందే ఉన్నారు&period; ఒక‌ప్పుడు స్టార్లుగా రాణించారు&period; కానీ ఇప్పుడు వారు అస‌లు చూద్దామ‌న్నా క‌నిపించ‌డం లేదు&period; అలాంటి వారిలో à°¨‌టుడు అబ్బాస్ కూడా ఒక‌రు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అబ్బాస్ అప్పట్లో అమ్మాయిల రాకుమారుడిలా ఉండేవాడు&period; ఆయ‌à°¨ అప్పట్లో లవర్ బాయ్ గా బాగా ఇమేజ్ సంపాదించుకున్నారు&period; సినిమా ప్రేక్షకులు హీరో అబ్బాస్ ను లవర్ బాయ్&comma; హ్యాండ్ సమ్ అంటూ ప్రశంసించేవారు&period; వెస్ట్ బెంగాల్ లో పుట్టి పెరిగిన అబ్బాస్ తమిళ్ లో హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు&period; తెలుగులో అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు&period; మోడలింగ్ రంగంలో తన కెరీర్ స్టార్ట్ చేసిన అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ క్రేజ్ ను&comma; ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9726" aria-describedby&equals;"caption-attachment-9726" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9726 size-full" title&equals;"Emira Ali &colon; అబ్బాస్ కుమార్తెను చూశారా&period;&period; హీరోయిన్ల‌ను మించి అందంగా ఉంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;emira-ali&period;jpg" alt&equals;"Emira Ali photos viral on social media abbas daughter " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9726" class&equals;"wp-caption-text">Emira Ali<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సినిమా హిట్ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకొని లవర్ బాయ్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు&period; తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపుగా 60 సినిమాలలో నటించిన అబ్బాస్ తమిళ్ లో ఎక్కువ సినిమాలలో నటించారు&period; అబ్బాస్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయ‌à°¨‌ సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేసిన ఇరుం అలీని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు&period; ఆ తర్వాత హీరోగా సినిమాలు తగ్గించేసినప్పటికీ అబ్బాస్ పలు కమర్షియల్ యాడ్స్ లో నటించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9725" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;emira-ali-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అబ్బాస్ ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు&period; అబ్బాస్&comma;ఇరుం అలీ దంపతులకు ఒక కొడుకు&comma; ఒక కూతురు ఉన్నారు&period; అబ్బాస్ లాగానే అతని భార్య&comma; పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు&period; అబ్బాస్ కూతురు ఎమిరా అలీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి&period; హీరోయిన్ల అందాన్ని కూడా మైమరపించేలా ఉన్న ఎమిరా ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి&period; వాటిని చూసిన నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago