Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Mohan Raj : బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌ల‌ని ఢీకొట్టిన విల‌న్ ఇప్పుడు ఎక్క‌డున్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసా?

Shreyan Ch by Shreyan Ch
April 23, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Mohan Raj : ఒక సినిమాకి హీరో, హీరోయిన్‌, క‌మెడీయ‌న్‌ల‌తో పాటు విల‌నిజం కూడా చాల ముఖ్యం.ఇండ‌స్ట్రీలో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి మంచి విల‌న్స్‌గా పేరు తెచ్చుకున్న నటులు చాలా మంది ఉన్నారు. కొంద‌రు విల‌న్స్ హీరోల‌కి ధీటుగా న‌టించి మంచి పేరు ప్రఖ్యాత‌లు తెచ్చుకున్నారు. అప్ప‌ట్లో విల‌న్స్ కోసం కొంద‌రు స్టార్స్ ప్ర‌త్యేకంగా ఉండేవారు. ఇప్పుడైతే అప్ప‌ట్లో హీరోలుగా రాణించిన జ‌గ‌ప‌తి బాబు, శ్రీకాంత్ వంటి వారు విల‌న్స్ గా న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తున్నారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల హవా నడుస్తున్నరోజుల‌లో విల‌న్స్ చాలా భ‌యంక‌రంగా ఉండేవారు.

వారిని వెండితెర‌పై చూసి భ‌య‌ప‌డిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో నటుడు మోహన్‌ రాజ్ కూడా ఒక‌రు. నందమూరి బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్‌ సినిమాలో బాలకృష్ణనే ఢీకొట్టి భీకరమైన విలనిజం పండించిన విలన్‌ గుడివాడ రాయుడునే మోహన్‌ రాజ్‌. తెలుగులో లారీ డ్రైవర్‌, చినరాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, అసెంబ్లీ రౌడీ, శివమణి, శివయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో న‌టించి ఎంత‌గానో మెప్పించాడు. అయితే కొన్నాళ్లుగా ఆయ‌న సినిమాల‌లో కనిపించ‌డమే మానేశాడు. ప్ర‌స్తుతం అత‌ను ఏం చేస్తున్నాడు, ఎక్క‌డున్నాడు అనే విష‌యాలు తెలిసి ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

do you know about Mohan Raj how is he now
Mohan Raj

మోహన్‌ రాజ్‌ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం కాగా, ఆయ‌న దక్షిణాదిలోని అన్ని భాషల్లో పదులకు పైగా చిత్రాల్లో నటించాడు. మలయాళ చిత్రం మొన్నం ములా చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న తమిళంలో, తెలుగులో అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించాడు. మలయాళంలో కొన్ని సీరియల్స్‌లో కూడా నటించాడు. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం మధురైలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషన్‌గా విధులు నిర్వహిస్తోన్నాడు. ​ మోహన్‌ రాజ్‌కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు జైష్మ, కావియా సంతానం ఉన్నారు. మోహన్‌ రాజ్‌ ఆర్మీలో పని చేయ‌గా, అనంత‌రం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌, కేరళ పోలీసు శాఖలో విధులు నిర్వహించి ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విభాగంలో చేరాడు. ప్ర‌స్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ.. భార్యాబిడ్డలతో కలిసి మధురైలో జీవ‌నం సాగిస్తున్నాడు.

Tags: Mohan Raj
Previous Post

Shaakuntalam : సమంత శాకుంతలంకి ఎన్‌టీఆర్ పెద్ద షాకే ఇచ్చారుగా.. అస‌లు ఏం జ‌రిగింది..?

Next Post

Sai Dharam Tej : సాయి ధ‌ర‌మ్ తేజ్ కి యాక్సిడెంట్ ఆ హీరోయిన్ వ‌ల్లనే అయిందా.. విరూపాక్ష డైరెక్ట‌ర్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.