Divi Vadthya : అనసూయ.. ఇప్పుడు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇన్నాళ్లు బుల్లితెరపై అలరించిన ఈ భామ వెండితెరపై కూడా ఎన్నో ఆఫర్లతో దూసుకుపోతుంది.ఇక బుల్లితెరలో జబర్దస్త్ షోలో తన అందంతో యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఇక ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.కొన్ని వర్క్ అవుట్ ల వీడియోలను, కొన్ని సోషల్ యాక్టివిటీస్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంది.
అనసూయ ప్రస్తుతం పుష్ప2, తోపాటు తమిళ, మళయాల సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఇకపోతే యాంకర్ అనసూయ భరద్వాజ్ అందానికి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అంతేకాకుండా ఇటీవల కాలంలో వరుసగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ అందాలకు కనువిందు చేస్తోంది. ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. స్లీవ్ లెస్ ధరించి బిగువైన ఎద అందాలతో మెస్మరైజ్ చేసింది.ఈ క్రమంలో తన ఎద అందాలపై దాగి ఉన్న సీక్రెట్ టాటూ రివీల్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది.
ఇక అనసూయ మాదిరిగా దివి కూడా తన ఎదలపై ఉన్న సీక్రెట్ టాటూలు చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. ఎక్స్‌ప్రెస్ యూనిసెక్స్ సెలూన్ బ్రాంచ్ లాంచింగ్‌కి వచ్చిన దివి తన ఎదలపై ఉన్న టాటూని చూపించి కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. దివి ఇప్పటికే తన టాలెంట్‌ను సినిమాలు, వెబ్ సీరిస్‌లో చూపించింది. ‘బిగ్ బాస్’లో కూడా తన ఆటతీరుతో ఆకట్టుకుంది. తాజాగా సోషల్ మీడియాలో ఇలా తన క్రియేటివ్ ఆలోచనలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.దివి ఇటీవలి కాలంలో తన అందచందాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…