Chandra Babu : చంద్ర‌బాబు నోట అల్లు అర్జున్ మాట‌..!

Chandra Babu : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి ఉత్త‌మ న‌టుడిగా అవార్డ్ అందుకోవాల‌ని ఎంతో మంది హీరోలు క‌ల‌లు క‌న్నారు. కాని ఆ క‌ల‌లు క‌ల‌లుగానే ఉన్నాయి. దాదాపు 65 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అల్లు అర్జున్‌ జాతీయ స్థాయి అవార్డను సొంతం చేసుకున్నారు. 2021వ సంవత్సరానికి గాను సినీ జాతీయ అవార్డ్స్ ను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప చిత్రాలు సత్తా చాటాయి. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజాగా చంద్ర‌బాబు సైతం కూడా అల్లు అర్జున్‌కి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు. ఇది 65 ఏళ్ల క‌ల‌. మ‌న తెలుగు వ్య‌క్తి అవార్డ్ ద‌క్కించుకున్నందుకు సంతోషంగా ఉంది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా చాలా అవార్డులు వ‌చ్చాయి. అంత పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిన వారిని కూడా తిడుతుంటారు. ఇది నిజంగా దారుణం అని చంద్ర‌బాబు వైసీపీ నాయ‌కులు విమ‌ర్శించారు. వారి అరాచ‌కం రోజురోజుకి ఎక్కువైతుంది అని ఆయ‌న అన్నారు.

Chandra Babu response on allu arjun national award
Chandra Babu

ఇక ఇదిలా ఉంటే ‘పుష్ఫ’ చిత్రంలోని పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి గాను బెస్ట్ యాక్టర్ కేటగిరీలో జాతీయ అవార్డు అందింది. అవార్డు ప్రకటించగానే అభిమానులు బన్నీ ఆఫీసుకు చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. అలాగు సుకుమార్, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, పలువురు సెలబ్రెటీలు విషెస్ తెలిపారు. ఈ ఘనతను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అటు అల్లు అర్జున్ కూడా పట్టలేని ఆనందంలో మునితేలుతున్నారు. ఇప్పటికే భార్య అల్లు స్నేహారెడ్డి, కొడుకు అయాన్ ను గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago