Chaitanya : నిహారిక‌తో విడాకుల‌పై స్పందించిన చైత‌న్య‌.. చాలా బాధ‌ప‌డుతున్నాడా..?

Chaitanya : గ‌త కొద్ది రోజులుగా నిహారిక‌- చైత‌న్య‌ల విడాకుల‌పై అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీటిపై మెగా ఫ్యామిలీ నుండి ఒక్క‌రు కూడా స్పందించ‌లేదు. అయితే జూలై 5న నిహారిక, చైత‌న్య‌లు స్వ‌యంగా త‌మ విడాకుల‌పై అఫీష‌య‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. చైతన్య నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కనుక అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను.. ఈ నిర్ణయంపై నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. మేమిద్దరం మరో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మాకు కాస్త ప్రైవసీ కావాలి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను-నిహారిక కొణిదెల” అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది నిహారిక.

అదే నోట్ చైతన్య కూడా విడుద‌ల చేశాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా ఎందుకు విడిపోవ‌ల్సి వ‌చ్చింది అని ప్ర‌తి ఒక్క‌రు మండిప‌డుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొని, అంగ‌రంగ వైభ‌వంగా రిసెప్ష‌న్ వేడుక జ‌రుపుకొని ఇలా తుస్ మినిపించారేంట‌ని ఫైర్ అవుతున్నారు. ఇక నిహారిక‌తో విడాకుల త‌ర్వాత చైత‌న్య మీడియా ముందుకు రాలేదు కాని ఆయ‌న కొద్ది రోజుల ముందు మాత్రం త‌న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ తోనే వారిద్ద‌రు విడాకులు తీసుకోబోతున్నార‌ని అనుకున్నారు.

Chaitanya reaction on his divorce with niharika konidela
Chaitanya

చైత‌న్య ఓ ఆశ్ర‌మం పిక్ షేర్ చేసి.. తాను ముంభైలోని గ్లోబల్ విపాసన పగోడా మెడిటేషన్ సెంటర్‏లో ఉన్నట్లు ఓ ఫోటో షేర్ చేశారు. తనను అక్కడికి వచ్చేలా చేసిన వారందరికి ధన్యవాదాలని… మనం ఎక్కడికైనా ఎలాంటి ఆలోచనలు లేకుండా వెళ్తే.. అద్భుతమైన జ్ఞానంతో తిరిగి వస్తామని.. అది కూడా అలాంటిదే అంటూ రాసుకోచ్చాడు.ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితమే వీరిద్దరు ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫోటోస్ డెలీట్ చేసుకోవడంతో వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. రెండేళ్ల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ఎట్టేకేలకు విడాకులు తీసుకున్నారు. దీంతో ఈ మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. జనమంతా దీని గురించే చర్చించుకుంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago