Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Bhediya Movie : ఆరు నెల‌ల త‌ర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి దూసుకొస్తున్న‌ భేదియా (తోడేలు) మూవీ.. ఎప్పుడంటే..

Shreyan Ch by Shreyan Ch
May 11, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Bhediya Movie : ఇటీవల కాలంలో థియేటర్లో విడుదలైన చిత్రాలన్నీ ఓటీటి లో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలా ఇప్పటివరకు దసరా, బలగం, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి చిత్రాల‌కి ఓటీటీలోను మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. అయితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా సరే నాలుగు వారాలు గడిచిందంటే చాలు ఓటీటి లోకి వ‌చ్చేస్తుది. కాని ఈ సినిమా మాత్రం ఆరు నెల‌ల త‌ర్వాత ఓటీటీ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. మ‌రి ఆ సినిమా ఏంటంటే.. వరుణ్ ధావణ్ హీరోగా నటించిన భేదియా మూవీ. తెలుగులో దీన్ని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు. తెలుగులో గీతా ఆర్ట్స్‌కు చెందిన గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది.

వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హిందీ సినిమా ‘భేడియాకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించింది. అయితే అనుకున్న స్దాయిలో ఈ సినిమా వర్కవుట్ కాలేదు. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీ ‘తోడేలు కాగా,ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో రూపొందించారు. గన్ మెర్విక్, గాడ్జిలా వెర్సస్ కింగ్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ అందివ్వడం జరిగింది. మనిషి తోడేలుగా మారడం, అడవి, అడవిలో పున్నమి వీటన్నింటినీ చాలా సహజంగా, ఒళ్ళుగగుర్పొడిచే విధంగా చిత్రీక‌రించారు.

Bhediya Movie  to stream on ott know the date and app
Bhediya Movie

తోడేలు దూకేటప్పుడు.. అరిచేటప్పుడు.. ఇలా చాలా సందర్భాల్లో మంచి విజువల్ ట్రీట్ కలుగుతుంది. ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక జియో సినిమాలో మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భేదియా 2’ కూడా రానుంది. తోడేలుగా మారిన వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో ‘భేదియా’ సినిమాలో చూపించారు. మరి సీక్వెల్‌ ఎలా ఉంటుందో అనే ఆసక్తి బాలీవుడ్‌ వర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. సీక్వెల్‌కి సంబంధించిన నాయిక, దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాను 2025లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Tags: Bhediya Movie
Previous Post

Kalyaan Dhev : శ్రీ‌జ గురించి ఇన్ డైరెక్ట్ పోస్ట్ పెట్టిన క‌ల్యాణ్ దేవ్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

Next Post

Allu Arjun Net Worth : అల్లు అర్జున్ ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. షాక్ కొట్ట‌డం ఖాయం..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Pawan Kalyan : ఇండియాని భార‌త్‌గా మార్చాల‌ని గ‌తంలోనే చెప్పిన ప‌వ‌న్..!
politics

Pawan Kalyan : ఇండియాని భార‌త్‌గా మార్చాల‌ని గ‌తంలోనే చెప్పిన ప‌వ‌న్..!

September 7, 2023
Ram Charan : రామ్ చ‌రణ్ ఇంత తుంట‌రోడా.. ప్ర‌భాస్ కోసం చేప‌ల పులుసు చేసి ఎవ‌రికి పెట్ట‌కుండా తినేశాడు..!
వార్త‌లు

Ram Charan : రామ్ చ‌రణ్ ఇంత తుంట‌రోడా.. ప్ర‌భాస్ కోసం చేప‌ల పులుసు చేసి ఎవ‌రికి పెట్ట‌కుండా తినేశాడు..!

September 7, 2023
Rashi Khanna : జిమ్‌లో అందాలన్నింటినీ బ‌య‌ట‌పెట్టి పిచ్చెక్కించిన రాశీ ఖ‌న్నా
వార్త‌లు

Rashi Khanna : జిమ్‌లో అందాలన్నింటినీ బ‌య‌ట‌పెట్టి పిచ్చెక్కించిన రాశీ ఖ‌న్నా

September 7, 2023
Roja : ఒక్క‌సారిగా రోజా మీద‌కు దూసుకొచ్చిన ఫ్యాన్స్.. ఆమె రియాక్ష‌న్ చూడండి…!
politics

Roja : ఒక్క‌సారిగా రోజా మీద‌కు దూసుకొచ్చిన ఫ్యాన్స్.. ఆమె రియాక్ష‌న్ చూడండి…!

September 7, 2023
Nara Lokesh : నారా లోకేష్‌కి పోలీసుల నోటీసులు.. వారి ముందే చ‌దివి వినిపించాడుగా..!
politics

Nara Lokesh : నారా లోకేష్‌కి పోలీసుల నోటీసులు.. వారి ముందే చ‌దివి వినిపించాడుగా..!

September 7, 2023
Bandla Ganesh : ల‌లిత జ్యువెల‌రీ ఓన‌ర్‌ని తిరుమ‌ల‌లో అందరి ముందు అంత మాట అనేశాడేంటి..!
వార్త‌లు

Bandla Ganesh : ల‌లిత జ్యువెల‌రీ ఓన‌ర్‌ని తిరుమ‌ల‌లో అందరి ముందు అంత మాట అనేశాడేంటి..!

September 7, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
August 29, 2023

...

Read more
YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!
politics

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

by Shreyan Ch
September 1, 2023

...

Read more
Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!
వార్త‌లు

Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

by Shreyan Ch
August 30, 2023

...

Read more
జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.