Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Allu Arjun Net Worth : అల్లు అర్జున్ ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. షాక్ కొట్ట‌డం ఖాయం..!

editor by editor
May 11, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Allu Arjun Net Worth : మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ తనకంటూ సొంత ఇమేజ్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 8న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. ప్రస్తుతం 39 ఏళ్ళు నిండాయి. బన్నీని కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ కి వెంకటేష్, శిరీష్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వెంకటేష్ గీతా ఆర్ట్స్ చూస్తారు. శిరీష్ కూడా హీరోగా చేస్తున్నాడు. తమిళనాడు సెయింట్ మేరీ పాట్రిక్ స్కూల్లో చదివిన బన్నీ, హైదరాబాద్ మాగుంట సుబ్బరామిరెడ్డి కాలేజీలో బిబిఎ పూర్తిచేసాడు. బన్నీకి 2011 మార్చి 6న స్నేహరెడ్డితో పెళ్లి జరిగింది.

అల్లు అయాన్ అనే కొడుకు, అల్లు అర్హ అనే కూతురు వున్నారు. 2003లో గంగోత్రి మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ 1985లో చిరంజీవి నటించిన విజేత మూవీలో అలాగే 1986లో కమల్ నటించిన స్వాతిముత్యం మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసాడు. 2001లో చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కూడా నటించాడు.

Allu Arjun Net Worth you will be surprised to know
Allu Arjun Net Worth

ఇక డిఫరెంట్ మూవీస్ చేస్తూ స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. దేశముదురు, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠ పురంలో వంటి బ్లాక్ బస్టర్స్ చేసాడు. గంగోత్రి మూవీకి 5లక్షలు రెమ్యునరేషన్ తీసుకోగా అలవైకుంఠపురంలో మూవీకి 36కోట్లు అందుకున్నాడు.

పుష్ప పాన్ ఇండియా మూవీకి 40కోట్లు ఛార్జి చేసిన‌ట్లు టాక్. హీరోల్లో చిరంజీవి హీరోయిన్స్ లో రాణీముఖర్జీ అంటే ఇష్టం. ఇటలీ ఇష్టమైన ప్రదేశం. ఒక్కో సినిమాకు 45కోట్లు వరకూ అందుకునే బన్నీకి 400కోట్ల నెట్ వర్త్ ఉంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డునెంబర్ 45లో 15కోట్ల విలువచేసే అధునాతన సౌకర్యాలతో ఇల్లు ఉంది. 8కార్లు,అన్ని సౌకర్యాలతో ఏడున్నర కోట్ల విలువ చేసే కార్వాన్ ఉన్నాయి. మరో కొత్త ఇల్లు కొన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags: allu arjunAllu Arjun Net Worth
Previous Post

Bhediya Movie : ఆరు నెల‌ల త‌ర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి దూసుకొస్తున్న‌ భేదియా (తోడేలు) మూవీ.. ఎప్పుడంటే..

Next Post

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

editor

editor

Related Posts

Chandra Babu : ఖ‌బ‌ర్ధార్ అంటూ జ‌గ‌న్‌కి ప‌వ‌ర్ ఫుల్ పంచ్ ఇచ్చిన చంద్ర‌బాబు.. ఎందుకంటే..!
politics

Chandra Babu : ఖ‌బ‌ర్ధార్ అంటూ జ‌గ‌న్‌కి ప‌వ‌ర్ ఫుల్ పంచ్ ఇచ్చిన చంద్ర‌బాబు.. ఎందుకంటే..!

September 8, 2023
Samantha : స‌మంత రాజ‌కీయాల్లోకి రాబోతుందా.. ప‌వ‌న్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తుందా ఏంటి?
వార్త‌లు

Samantha : స‌మంత రాజ‌కీయాల్లోకి రాబోతుందా.. ప‌వ‌న్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తుందా ఏంటి?

September 8, 2023
Virat Kohli : విరాట్ కోహ్లీ బ‌యోపిక్.. ప్ర‌ధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్..?
వార్త‌లు

Virat Kohli : విరాట్ కోహ్లీ బ‌యోపిక్.. ప్ర‌ధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్..?

September 8, 2023
Pavitra Lokesh : న‌రేష్‌కు అంద‌రిముందే ముద్దు పెట్టేసిన ప‌విత్ర‌.. వీడియో వైర‌ల్‌..!
వార్త‌లు

Pavitra Lokesh : న‌రేష్‌కు అంద‌రిముందే ముద్దు పెట్టేసిన ప‌విత్ర‌.. వీడియో వైర‌ల్‌..!

September 8, 2023
Kangana Ranaut : రోజా ఎవ‌రో నాకు తెలియ‌దు.. కంగ‌నా ర‌నౌత్ అలా అనేసింది ఏంటి..?
వార్త‌లు

Kangana Ranaut : రోజా ఎవ‌రో నాకు తెలియ‌దు.. కంగ‌నా ర‌నౌత్ అలా అనేసింది ఏంటి..?

September 8, 2023
కుమార్తెకు ప్రేమ వివాహం జ‌రిపించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
politics

కుమార్తెకు ప్రేమ వివాహం జ‌రిపించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

September 8, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
August 29, 2023

...

Read more
YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!
politics

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

by Shreyan Ch
September 1, 2023

...

Read more
Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!
వార్త‌లు

Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

by Shreyan Ch
August 30, 2023

...

Read more
జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.