Baahubali Making : బాహుబ‌లి మూవీ షూటింగ్ ఎలా జ‌రిగిందో తెలుసా.. చూడండి.. వీడియో..!

Baahubali Making : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ బాహుబ‌లి. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం అంద‌రిచే అనేక ప్ర‌శంస‌లు అందుకుంది. అంతర్జాతీయంగా కూడా చాలామంది ఈ సినిమా గురించి సానుకూల అభిప్రాయాలను వెల్లడించారు. 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం.2015 సంవత్సరం జులై 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకి సంబంధించి అనేక విష‌యాలు అభిమానుల‌కి ఆస‌క్తిని క‌లిగిస్తుంటాయి. బాహుబలి ది బిగినింగ్ సినిమాలో బాహుబలి విగ్రహాన్ని పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తుందనే సంగతి తెలిసిందే.అయితే దర్శకుడు మొదట ఇంటర్వెల్ సీన్ ను మరో చోట వేద్దామని అనుకున్నారు.

కాని విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తే బాగుంటుందని చెప్పడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు.బాహుబలి ది బిగినింగ్ లో కోతి నగల మూట తీసుకొని వస్తే ఆ నగలను చూసి అవంతిక రూపం చెక్కేలా ఒక సీన్ ను రాజమౌళి రాసుకున్నారు.అయితే కోతి విషయంలో సెన్సార్ వాళ్ల నుంచి అభ్యంతరాలు రావడంతో ఆ సన్నివేశం విషయంలో మార్పులు జరిగాయని సమాచారం. ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి “కిలికిలి” లేదా “కిలికి” అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించ‌గా, ఒక సినిమా కోసం ఓ భాషను రూపొందించడం భారతదేశంలో ఇదే మొదటిసారి.

Baahubali Making know how it is made
Baahubali Making

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. 15,000 స్టొరీ బోర్డు స్కెచ్చులు రూపొందించారు. ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకే మొదటిసారి అని చెప్పాలి. ఈ సినిమాలోని తమ పాత్రలకు అనుగుణంగా ప్రభాస్, అనుష్క, రానాలు కత్తిసాము నేర్చుకోగా, ప్రభాస్, రానాలు అదనంగా గుర్రపుస్వారీలు నేర్చుకోవడం జరిగింది. మొత్తం 15 విభాగాలలో ఈ సినిమాకి నంది అవార్డులు లభించాయి. ఇక ఈ మూవీ ఇంత మంచి విజ‌యం సాధించ‌డం వెన‌క అనేక వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా కోసం అనేక భారీ సెట్స్ వేశారు. అంతేకాదు చిత్రం ఫైటింగ్ స‌మ‌యంలో ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్‌ల‌ని ఉప‌యోగించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago