Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Avatar 2 Movie Review : అవ‌తార్ 2 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Shreyan Ch by Shreyan Ch
December 16, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Avatar 2 Movie Review : జేమ్స్ కెమ‌రూన్ అద్భుత సృష్టి అవ‌తార్ చిత్రం ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న 13 ఏళ్ల త‌ర్వాత అవ‌తార్ 2 చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చారు. అత్యాధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన అవతార్‌- 2 సినిమాను అంతే స్థాయిలో వీక్షించేలా 3డీ గ్లాస్‌ను రూపొందించి ప్రేక్ష‌కుల‌కి అందిస్తున్నారు. కేట్ విన్స్‌లెట్, విన్ డిజీల్, స్టెఫాన్ వార్తింగ్టన్, జో సల్ానా, సామ్ వర్తింగ్టన్ చిత్రంలో తదితరులు నటించారు. కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతున్నది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌:

జేక్ స‌ల్లీ పండోరాలోని తెగ‌కు చెందిన నాయ‌కుని కూతురిని ప్రేమించ‌డంతో మొద‌టి భాగం ముగుస్తుంది. పూర్తిగా నావి మనిషిలా మనిషిలా మారిన జేక్.. తన కుటుంబంతో కలిసి వేరే చోటుకు వలస వెళ్ల‌గా, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుంటూ, ఆ తెగలో మనుషుల్లో ఒక‌రిగా ఉంటాడు. అయితే పండోరాలో స్కై మేన్ భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చినట్లే, ఇక్కడ కూడా నీటిలో ఉన్న అపూర్వ సంపదని చేజిక్కుంచుకోవాలని ఓ సంస్థ ప్రయత్నిస్తూ ఉంటుందనే విష‌యం తెలుసుకుంటాడు.. ఈ క్రమంలో జేక్ సల్లీతో పాటు వాళ్ల తర్వాత జనరేషన్ కూడా తమపై అధికారం చెలాయించాలని చూసిన మనుషులపై ఎదురు తిరిగేందుకు స్కెచ్‌లు వేస్తుంది.. ఆ త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి అని సినిమా చూస్తే తెలుస్తుంది.

Avatar 2 Movie Review in telugu know how is the movie
Avatar 2 Movie Review

ప‌ర్‌ఫార్మెన్స్ :

‘అవ‌తార్ కంటే అవ‌తార్ 2 ఇంకా గొప్ప‌గా, పెద్ద‌గా, ఎమోష‌న‌ల్‌గా బావుంది. కేట్ విన్స్‌లెట్, విన్ డిజీల్, స్టెఫాన్ వార్తింగ్టన్, జో సల్ానా, సామ్ వర్తింగ్టన్ తదితరులుత‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ పాత్ర‌ల‌లో పూర్తిగా ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచారు.

జేమ్స్ కెమ‌రూన్ మ‌రోసారి త‌న స‌త్తా చూపించారు. నీళ్ల‌లో మ‌న‌కు తెలియని ప్రపంచంలోకి తీసుకెళ్లి మ‌న‌ల్ని ఆనంద‌ప‌రుస్తారు. అవ‌తార్ 2లో భార‌త క‌థ‌లు చోటు చేసుకున్నాయ‌నిపిస్తుంది. జాన‌ప‌ద క‌థ‌లు క‌నిపిస్తాయి. టెక్నాలజీతో ప్రేక్ష‌కుల‌కి క‌నుల విందు క‌లిగించారు జేమ్స్. సినిమాలోని ప్ర‌తి సీన్‌ని చాలా అందంగాచిత్రీక‌రించారు.

ప్ల‌స్ పాయింట్స్:

  • ఉన్న‌త సాంకేతిక విలువ‌లు
  • అబ్బుర‌ప‌రిచే దృశ్యాలు
  • క‌థ‌, క‌థ‌నం
  • మేకింగ్ వాల్యూస్

మైన‌స్ పాయింట్స్:

  • ఫ‌స్ట్ పార్ట్ చూడ‌ని వారికి అర్ధం కాక‌పోవ‌డం
  • సినిమా ర‌న్ టైం

ఫైన‌ల్‌గా..

నిడివి ఎక్కువగా ఉన్నా కూడా దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా మలిచారు. ఇదో సినిమాటిక్ అద్భుతం. ప్రేక్షకులను మరో గ్రహం పైకి తీసుకెళ్లారు. అందరూ తప్పక చూడాల్సిన చిత్రం. 3డీలో అయితే ఈ సినిమా మహా అద్భుతంగా ఉంది. హై రేంజ్ టెక్నాలజీ ఉపయోగించి భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపొందించారు. చిత్రంలో VFX వర్క్స్ హైలైట్ అయ్యాయనే చెప్పాలి. చివరి గంట అయితే మిరమిట్లు గొలిపారు.పాత్రలను సూక్షంగా, ప్రపంచాన్ని చాలా రిచ్ గా చూపించారు. క‌థ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో హ‌త్తుకుంటుంది.

Tags: Avatar 2 Movie Reviewcinema newsmovie reviewsTollywood
Previous Post

Sundarakanda Aparna : సుంద‌ర‌కాండ అప‌ర్ణలో ఇంత చేంజా.. ఎలా మారిపోయిందో తెలుసా..?

Next Post

Upasana : అత్తారింటి నుండి పుట్టింటికి వెళ్లిన ఉపాస‌న.. ఎందుకో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.