ఓటీటీలో ఆక‌ట్టుకుంటున్న ఏటీఎం వెబ్ సిరీస్‌.. ఎందులో ఉంది అంటే..?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథతో, బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ నటించిన ఏటీఎం వెబ్ సిరీస్ జీ లో స్ట్రీమింగ్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో సుబ్బరాజు, 30 ఇయర్స్ పృథ్వీ, కృష్ణ బూరుగుల, రవిరాజ్, రాయల్ శ్రీ, బిగ్‌బాస్ దివి, దివ్యవాణి, షఫీ, హర్షిణి తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. జీ5 వేదికగా జనవరి 20(శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు చంద్రమోహన్ సీ దర్శకత్వం వహించారు. దిల్ రాజు బ్యానర్‌లో తెరెకెక్కిన ఈ సిరీస్‌కు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించగా, ఇది ఎలా ఉందో చూద్దాం.

హైదరాబాద్‌లోని మురికివాడలకు చెందిన జగన్ (విజె సన్నీ), కార్తీక్ (కృష్ణ బూరుగుల), హర్ష (రోయల్ శ్రీ), అభయ్ (రవి రాజ్) లు బ్రతుకు తెరువు కోసం చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఓ రోజు 10 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఉన్న కారును దొంగిలించి దానిని ఎవరికో అమ్మేశారు. వజ్రాల యజమాని వారిని కొట్టిన తర్వాత, 10 రోజుల్లో 10 కోట్ల రూపాయలు తిరిగి ఇస్తానని డీల్ ప్రతిపాదించాడు. జగన్, అతని స్నేహితులు 25 కోట్ల రూపాయల ఉన్న ఏటీఎం వ్యాన్‌ ను దొంగిలిస్తారు. హెగ్డే (సుబ్బరాజు), క్రూరమైన ఏసీపీ ఈ కేసును ద‌ర్యాప్తు చేయ‌డానికి నగరానికి వస్తాడు.అతని రాక త‌ర్వాత కేసు ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంది. హెగ్డే దొంగలను పట్టుకుని దోచుకున్న డబ్బును రికవరీ చేశారా? అనేది ఈ వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది.

atm web series positive response know the ott

కథ చదివితే కామన్‌గా వార్తల్లో చూసే తంతే అనిపిస్తుంది.. కానీ, దీనికి హరీష్ శంకర్ హ్యూమర్, సస్పెన్స్ యాడ్ చేశారు. అక్కడక్కడా ఫిలాసఫీ చెప్పారు. ఏటీఎం దొంగతనాలు, కోట్లకు కోట్లు పోసి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కోవడం, బస్తీలో యువకుల జీవితాలు… కొత్త ఏమీ కాదు. నిత్యం వార్తల్లో చూసేవే. స్క్రీన్ మీదకు వచ్చినవే. వీటన్నిటినీ ఓ ప్యాకేజ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మెప్పించాడు హరీష్ శంకర్. కొన్ని ఎపిసోడ్స్‌ లో ప్రేక్షకులను కట్టి పడేసేలా సీరియస్ మూడ్‌ని క్రియేట్ చేయడంలో దర్శకుడు చంద్రమోహన్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇందులో మొదటి నాలుగు ఎపిసోడ్‌లు స్లో పేస్‌లో నడుస్తాయి, విసుగు తెప్పిస్తాయి. తరువాతి ఎపిసోడ్స్ చక్కగా ఉన్నాయి. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఏటిఎం ని ఆకర్షణీయమైన హీస్ట్ థ్రిల్లర్‌గా మార్చే అవకాశం ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago