Anasuya : అంత పొట్టి బ‌ట్ట‌లు వేసుకోవ‌డం ఎందుకు.. అన్ని తంటాలు ప‌డ‌డం ఎందుకు అన‌సూయ‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anasuya &colon; యాంక‌ర్‌గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న అన‌సూయ ఇప్పుడు à°¨‌టిగా à°¤‌à°¨ à°¸‌త్తా చాటుతుంది&period; రంగస్థలంలో రంగమ్మత్తగా&comma; పుష్పలో దాక్షయని&comma; విమానంలో సుమతి పాత్రతో మెప్పించిన యాంకర్&comma; యాక్టర్ అనసూయ భరద్వాజ్ తాజాగా పెదకాపు చిత్రంలో మరో కీలక పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు&period; శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రతో కనిపించనున్నారు&period; ఈ సినిమా సెప్టెంబర్ 29à°µ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనసూయ మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌à°° కామెంట్స్ చేసింది&period; పెదకాపు కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను&period; పెదకాపు సినిమాలో కులాలు గురించి ప్రస్తావన ఉంటుంది&period; కానీ నేను కులాల గురించి పెద్దగా పట్టించుకోను&period; పెదకాపు అంటే ఊరికి పెద్దగా వ్యవహరించే వారు అని అనసూయ భరద్వాజ్ చెప్పారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను నా పెళ్లికి ముందు భర్తతో ఎనిమిదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నాను&period; బ్రహ్మణుడు నా పెళ్లి పత్రిక రాసే వరకు ఆయన బ్రహ్మణ కులానికి చెందిన వాడని నాకు తెలియదు&period; మా మధ్య కేవలం ఫుడ్&comma; సినిమాలు&comma; ఫ్యామిలీ&comma; ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకొనే వాళ్లం&period; ఆయన కులం గురించి అప్ప‌టి à°µ‌à°°‌కు తెలియదు&period; పెళ్లి సమయంలో కులం&comma; గోత్రాల గురించి అడిగితే నాకు తెలియదు అని చెప్పారు అని అనసూయ చెప్పారు&period; సినిమాల్లో నేను చేసే నా క్యారెక్టర్ల గురించి నా పిల్లలు అడుగుతుంటారు&period; చెప్పాలనుకొంటే నేను చెబుతాను&period; లేదంటే మా ఆయనను చెప్పమంటాను&period; నేను కొన్ని విషయాలు దాచుకొకుండా నోటికి వచ్చినట్టు చెప్పేస్తాను&period; నాకు లౌక్యం తెలియదు&period; ఇప్పుడిప్పుడే ఏం మాట్లాడాలి&period; ఎంత మాట్లాడాలి&period; ఎలా మాట్లాడాలని అని నేర్చుకొంటున్నాను అని అనసూయ చెప్పారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19784" aria-describedby&equals;"caption-attachment-19784" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19784 size-full" title&equals;"Anasuya &colon; అంత పొట్టి à°¬‌ట్ట‌లు వేసుకోవ‌డం ఎందుకు&period;&period; అన్ని తంటాలు à°ª‌à°¡‌డం ఎందుకు అన‌సూయ‌&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;anasuya&period;jpg" alt&equals;"Anasuya faced problems with her dress " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19784" class&equals;"wp-caption-text">Anasuya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద కాపు చిత్రంలో నా పేరు నాకు చాలా కొత్తగా అనిపించింది&period; చాలా నచ్చింది&period; సినిమా విడుదల తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారనే నమ్మకం నాకు ఉంది అని అన‌సూయ అంది&period; అయితే అన‌సూయ చెప్పిన మాట‌లు బాగానే ఉన్నాయి&period; కాని ఈవెంట్‌లో అన‌సూయ పొట్టి డ్రెస్‌లో క‌నిపించి నానా à°°‌చ్చ చేసింది&period; అంతేకాదు à°¤‌à°¨ డ్రెస్‌లో అందాలు క‌à°µ‌ర్ చేసుకోవ‌డానికి నానా తంటాలు à°ª‌డింది అన‌సూయ‌&period; ఇది చూసిన నెటిజ‌న్స్ అంత పొట్టి à°¬‌ట్టలు వేసుకోవ‌డం ఎందుకు&comma; అంత ఇబ్బంది à°ª‌à°¡‌డం ఎందుకు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"3xGFLXhKvcw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago