Anant Ambani Watch Price : అనంత్ అంబానీ ధ‌రించిన వాచ్ ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. షాక‌వ్వ‌డం ఖాయం..!

Anant Ambani Watch Price : భారతదేశంతో పాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో ప్రముఖలైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబాని కొద్ది రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. అనంత్. రాధిక మర్చంట్ ని వివాహం చేసుకోనుండ‌గా, వీరి ప్రీ వెడ్డింగ్ వేడుక పూర్తయ్యింది. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో ఫేస్‌బుక్ అధినేత జుకర్ బర్గ్ కూడా ఉన్నారు. తను కుటుంబంతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వీడియోలో జుకర్‌బర్గ్, తన భార్య అనంత్ అంబానీ చేతి మణికట్టుపై ఉన్న వాచ్‌‌ని చూసి కాంప్లీమెంట్స్ ఇచ్చారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన ఈ వాచ్ గురించి అంతటా చర్చ ప్రారంభమైంది. రిచర్డ్ మిల్లె బ్రాండ్ నుంచి వచ్చిన ఈ స్విస్ వాచ్ సగటు ధర రెండు మిలియన్ డాలర్లు అంటే దాదాపు.180 కోట్లు. కోట్ల రూపాయల ధర పలికే ఈ వాచ్ లో ఉన్న ప్రత్యేకతలు తెలిస్తే అంద‌రు ముక్కున వేలేసుకుంటారు. రిచర్డ్ మిల్లె బ్రాండ్‌ను ఫ్రెంచ్ వ్యాపారవేత్త 1999లో స్థాపించారు. దీని Rm52-05 మ్యానువల్ వైండింగ్ టూర్ బిల్లాన్ ఫారెల్ విలియమ్స్ 49.94Mm మోడల్ ధర దాదాపు రూ.37.71 కోట్లు.

Anant Ambani Watch Price do you know how much it is
Anant Ambani Watch Price

ఇక అనంత్ అంబాని, రాధిక‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలిరాగా.. వారి కోసం 2500 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్, మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్ సహా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, బాలీవుడ్ ప్రముఖులు షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్ సహా ఇంకెందరో హాజరయ్యారు. ఇతర అతిథుల్లానే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఒక సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు ముకేశ్ అంబానీ సొంత సోదరుడు అనిల్ ధీరూబాయ్ అంబానీ.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

19 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

23 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago