Allu Sirish : అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ గురించి పరిచయాలు అక్కర్లేదు. తనదైన వాక్ చాతుర్యంతో అందరి మనసులు గెలుచుకున్న అల్లు శిరీష్ చాలా ఏళ్ల క్రితం ఫ్యాన్ వార్ రచ్చలో యాక్టివ్‌గా పాల్గొనేవాడు. ఆ క్రమంలో నెటిజన్స్ నుండి విమర్శలు పొందేవాడు. అయితే ఇటీవలి కాలంలో అల్లు శిరీష్ చాలా మారాడు. చాలా కామ్‌గా మెచ్యూర్‌గా ఉంటున్నాడు. అయితే రీసెంట్‌గా కొందరు అతనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. హీరోని ట్రోల్ చేయడం ఇటీవల కామన్‌గా మారింది. కాని ఫ్యామిలీని దూషించడం ఆమోదయోగ్యం కాదు.
శిరీష్‌పై వ్యక్తిగతంగా ఈ దాడి జరగడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మరి దీనిపై ఆయన ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం శిరీష్ తన కొత్త సినిమా ఊర్వశివో రాక్షశివో ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి నటిస్తున్నాడు.రాకేష్ శశి దర్శకత్వంలో GA2 పిక్చర్స్ బ్యానర్ మీద రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణను ఆహ్వానించారు.
ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, వీడియోలు చూస్తే హీరోయిన్‌తో ఓ రేంజ్ ముద్దులాట కనిపించింది.. ఇందంతా సినిమాలోనేనా లేక రియల్ లైఫ్ లో కూడానా అని నేరుగా అల్లు శిరీష్‌ని అడిగేశారు బాలయ్య బాబు. దీంతో ఒక్కసారిగా షాకైన శిరీష్.. ఈ మూవీ తన నిజ జీవితానికి చాలా దూరంగా ఉంటుందని అన్నాడు. ఇక ఇటీవల ఆలీతో సరదాగా షోలో కూడా ముద్దులు గురించి శిరీష్‌కి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…