కాంతారా అంత వ‌సూలు చేస్తుంటే.. అల్లు అర‌వింద్‌కి వ‌చ్చింది రూ.4 కోట్లేనా.. ఇదెట్లా సామీ..?

క‌న్న‌డ సూప‌ర్ హిట్ చిత్రం కాంతార బాక్సాఫీస్ దగ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ చిత్రం 15 రోజుల తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల అయింది. ఇంతవరకూ ఈ సినిమా 300 కోట్లకి పైగా వసూళ్లను సాధించినట్టుగా, తాజాగా ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను వదిలింది. కన్నడ ప్రాంతానికి చెందిన ఆచార .. విశ్వాసాలతో కూడిన కథను ఎంచుకోగా, అక్కడి ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయింది. అయితే ఇత‌ర బాష‌ల‌కు చెందిన వారు కూడా ఈ సినిమాని ఆద‌రించ‌డం విశేషం.

ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.40 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాను సుమారు రూ.2 కోట్లకు తెలుగు థియేట్రికల్ హక్కులను అల్లు అరవింద్ కొనుగోలు చేశారని సమాచారం. అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన సంగతి చేయ‌గా, అల్లు అరవింద్‌కు విపరీతమైన లాభాలు వచ్చిపడ్డాయని.. గల్లాపెట్టి నిండిపోయిందని చాలా మంది భావిస్తున్నారు. కాని ఆయ‌న‌కు వ‌చ్చిన లాభాలు చాలా త‌క్కువ‌ని తెలుస్తుంది.

allu aravind got only rs 4 crore for kantara what is the truth

ఈ సినిమా తెలుగు హక్కులను అల్లు అరవింద్ కొనుగోలు చేయకుండా పర్సంటేజ్ బేస్ మీదనే రిలీజ్ చేయడంతో టోటల్ గ్రాస్ లో 10% మాత్రమే కమిషన్ తీసుకునేలా థియేటర్స్ లోకి తీసుకు వచ్చారట. దీంతో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిన పెద్దగా వచ్చిన లాభం ఏమీ లేదని చెబుతున్నారు.లాభాలన్నీ సినిమాను నిర్మించిన హోంబలే నిర్మాతలకే వెళుతుందట.అల్లు అరవింద్ పూర్తిగా కొనుగోలు చేసి ఉంటే భారీ లాభాలు వచ్చేవ‌ని ట్రేడ్ పండితులు అంటున్నారు . ఈ కార‌ణంగానే , రూ.40 కోట్లలో 10 శాతం అంటే రూ.4 కోట్లు మాత్రమే అల్లు అరవింద్ పాకెట్‌లోకి వెళ్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago