Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • బిజినెస్
  • వినోదం
  • విద్య‌, ఉద్యోగం
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • బిజినెస్
  • వినోదం
  • విద్య‌, ఉద్యోగం
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Sr NTR Wedding Card : ఎన్టీఆర్ వివాహం ఎప్పుడు, ఎక్క‌డ జ‌రిగింది.. వైర‌ల్ అవుతున్న పెళ్లి ప‌త్రిక‌..

Shreyan Ch by Shreyan Ch
December 7, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Sr NTR Wedding Card : తెలుగు సినిమాకి రెండు క‌ళ్లు ఉంటే అవి ఎన్టీఆర్,ఏఎన్ఆర్ అని చెప్పాలి. వీరిద్ద‌రు తెలుగు సినిమా ఖ్యాతిని ఎంత‌గానో పెంచారు. ఎన్టీఆర్ న‌టుడిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కుడిగాను స‌త్తా చాటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ వేరు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం ఆఖర్లో వివాదాస్పదం అయిన విష‌యం మ‌నందరికి తెలిసిందే. ముందు నుంచి ఎన్టీఆర్ విషయంలో ఎన్నో అంశాలు చాలా ఆదర్శంగా ఉండేవి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన విధానమే అప్పట్లో ఒక సంచలనంగా మారింది.

ఇక ఎన్టీఆర్… బసవతారకం ను వివాహం చేసుకోగా, వారి పెళ్ళికి అయిన ఖర్చు, శుభలేఖ ఇలా ఎన్నో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కొమరవోలుకి చెందిన తన మేనమామ కుమార్తెనే ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. అలా పెళ్ళికి ముందు ఇచ్చిన శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్, బసవతారకం వివాహ పత్రికలో భాష అంతా కూడా చాలా వరకు గ్రాంథికంలోనే ఉంటుంది.. వీరి పెళ్లి కొమరవోలు గ్రామంలో జరగగా… ఈ పత్రికను గుడివాడ శ్రీ బాల సరస్వతి ప్రెస్ లో ముద్రించారు.

Sr NTR Wedding Card viral on social media
Sr NTR Wedding Card

ఈ పెళ్లి పత్రిక‌ను పెళ్లి కుమార్తె తండ్రి కాట్ర‌గ‌డ్డ చెంగ‌య్య ప్రింట్ చేయించారు. ఎన్టీఆర్ వివాహం ఏప్రిల్ 22, 1942 లో జరగగా… 1985 లో బసవతారకం క్యాన్సర్ తో మరణించారు. ఇప్పటి మాదిరిగా దాని మీద ప్ర‌త్యేక‌ డిజైన్ లు అవేమి లేవు. అవసరమైన మేటర్ మాత్రమే రాసి… ఆహ్వానం పంపించారు. ఈ శుభలేఖ ఇప్పటికీ నందమూరి బాలకృష్ణ ఇంట్లో ఉందని స‌మాచారం. ఎన్టీఆర్ తండ్రి పేరు నందమూరి రామయ్య చౌదరి.1942 మే 2వ తేదీన బసవరమతారకం, ఎన్టీఆర్ పెళ్లిని ఆయ‌న ఎంతో ఘ‌నంగా జ‌రిపించారు.

Tags: cinema newsSr NTR Wedding CardTollywood
Previous Post

Chiranjeevi : చిరు, దాస‌రి మ‌ధ్య తీవ్ర మ‌న‌స్ప‌ర్థ‌లు ఉండేవా..? ఎంత‌లా అంటే..?

Next Post

Actor Krishna : కృష్ణ ట్రెండ్ సెట్ట‌ర్‌గా మార‌డానికి కార‌ణాలు ఏంటో తెలుసా?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Jeevitha Rajasekhar : నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న జీవితా రాజ‌శేఖ‌ర్ ల‌వ్ స్టోరీ.. అస‌లు ఏం జ‌రిగింది..?
వార్త‌లు

Jeevitha Rajasekhar : నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న జీవితా రాజ‌శేఖ‌ర్ ల‌వ్ స్టోరీ.. అస‌లు ఏం జ‌రిగింది..?

March 31, 2023
Upasana : ఉపాస‌న ఇచ్చిన గిఫ్ట్‌కి తెగ మురిసిపోతున్న ఎన్టీఆర్ భార్య‌.. అస్స‌లు వ‌ద‌లట్లేదుగా..!
వార్త‌లు

Upasana : ఉపాస‌న ఇచ్చిన గిఫ్ట్‌కి తెగ మురిసిపోతున్న ఎన్టీఆర్ భార్య‌.. అస్స‌లు వ‌ద‌లట్లేదుగా..!

March 31, 2023
Manchu Vishnu : మంచు వారి గొడ‌వ‌లో ఊహించ‌ని మ‌లుపు.. విష్ణు వీడియోకి నెటిజ‌న్స్ చీవాట్లు..
వార్త‌లు

Manchu Vishnu : మంచు వారి గొడ‌వ‌లో ఊహించ‌ని మ‌లుపు.. విష్ణు వీడియోకి నెటిజ‌న్స్ చీవాట్లు..

March 31, 2023
Niharika Konidela : మ‌ళ్లీ జిమ్‌లో ట్రెయిన‌ర్ల‌తో ఫొటోలు దిగుతున్న నిహారిక‌.. ఏమైంది..?
వార్త‌లు

Niharika Konidela : మ‌ళ్లీ జిమ్‌లో ట్రెయిన‌ర్ల‌తో ఫొటోలు దిగుతున్న నిహారిక‌.. ఏమైంది..?

March 31, 2023
ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి ఒక హీరో, ప‌వ‌న్‌కి పెద్ద ఫ్యాన్ కూడా.. గుర్తు ప‌ట్టండి చూద్దాం..!
వార్త‌లు

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి ఒక హీరో, ప‌వ‌న్‌కి పెద్ద ఫ్యాన్ కూడా.. గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

March 31, 2023
Dasara Movie : నాని ద‌స‌రా మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?
వార్త‌లు

Dasara Movie : నాని ద‌స‌రా మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

March 31, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

చిరంజీవి, ప‌వన్‌ల‌తో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు ప‌ట్టారా.. అత‌ను మరెవ‌రో కాదు..!
వార్త‌లు

చిరంజీవి, ప‌వన్‌ల‌తో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు ప‌ట్టారా.. అత‌ను మరెవ‌రో కాదు..!

by Shreyan Ch
March 28, 2023

...

Read more
OTT Movies : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ 10 సినిమాలు.. త‌ప్ప‌క చూడాల్సిందే..!
వార్త‌లు

OTT Movies : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ 10 సినిమాలు.. త‌ప్ప‌క చూడాల్సిందే..!

by Shreyan Ch
March 24, 2023

...

Read more
Ranga Maarthaanda : రంగ మార్తాండ ఓటీటీలో.. ఎందులో అంటే..?
వార్త‌లు

Ranga Maarthaanda : రంగ మార్తాండ ఓటీటీలో.. ఎందులో అంటే..?

by Shreyan Ch
March 25, 2023

...

Read more
Upasana : రామ్ చ‌ర‌ణ్ సతీమ‌ణి మ‌రో ఘ‌న‌త‌.. ఫుల్ ఖుష్ అవుతున్న మెగా ఫ్యామిలీ..
వార్త‌లు

Upasana : రామ్ చ‌ర‌ణ్ సతీమ‌ణి మ‌రో ఘ‌న‌త‌.. ఫుల్ ఖుష్ అవుతున్న మెగా ఫ్యామిలీ..

by Shreyan Ch
March 25, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • బిజినెస్
  • వినోదం
  • విద్య‌, ఉద్యోగం

© 2022. All Rights Reserved. Telugu News 365.