Amla : ఈ సీజన్లో అధికంగా లభించే ఉసిరి కాయలు.. తప్పక తీసుకోవాల్సిందే.. ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
Amla : ఉసిరికాయ పురాణకాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ఆమలక ఫలం అంటారు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో...