Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Rishabh Pant : రిష‌బ్ పంత్‌పై మండిప‌డుతున్న క్రికెట్ ఫ్యాన్స్‌.. ఇలాగైతే ఎలా.. అంటూ కామెంట్స్‌..

Usha Rani by Usha Rani
November 20, 2022
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Rishabh Pant : న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆదివారం మౌంట్ మాంగనుయ్ లో మొదలైన రెండో మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఎడమచేతి వాటం బ్యాటర్లు, కీపర్లు అయిన ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ లను ఓపెనర్లుగా పంపించాడు. అయితే యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకట్టుకోగా.. సీనియర్ అయిన పంత్ మాత్రం నిరాశపరిచాడు. వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్ నుంచిసైతం విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ ఈ మ్యాచ్‌లో రాణిస్తాడని అందరూ భావించారు. కానీ పంత్ కొద్దికాలంగా పేలవ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తున్నాడు.

ఈ ఏడాది రిషబ్ పంత్ టెస్టులు మరియు వన్డే ఇంటర్నేషనల్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. కానీ టీ20ల్లో తన అద్భుతమైన పవర్-హిట్టింగ్ టెక్నిక్‌లతో ప్రభావం చూపలేకపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగన వరల్డ్ కప్ లోనూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. అయినా టీమిండియా సెలక్టర్లు పంత్ పై నమ్మకం ఉంచి న్యూజిలాండ్ పర్యటనలో టీ20, వన్డే జట్లకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పంత్ ను ఓపెనర్ గా పంపిస్తే రాణిస్తాడని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. వారి సూచనల మేరకే పంత్ ఓపెనర్ గా బరిలోకి దిగి విఫలమయ్యాడు.

cricket fans angry on Rishabh Pant for his failure in latest match
Rishabh Pant

తాజాగా జరిగే మ్యాచ్‌లో ఓపెనర్ గా బ్యాటింగ్ ప్రారంభించిన పంత్.. 13 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఫెర్గూసన్ బౌలింగ్ లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. పంత్ నిర్లక్ష్యపు ఆటతో తీరుతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలి, ఇలా ఆడుతుంటే టీమిండియా కెప్టెన్ చేయాలంటా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. పంత్ ఆటతీరు అంతర్జాతీయ ట్రయల్ మ్యాచ్ ఆడుతున్నట్లు ఉంది అంటూనే.. ఇలా అయితే ఇకముందు పంత్ టీమిండియా జట్టులో చూడటం కష్టమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక పంత్‌ అంటే పడనివారు తాజాగా అతని బ్యాటింగ్ తీరుపై విమర్శల డోస్ ను మరింత పెంచారు.

Tags: cricketIND Vs NZ 2022Rishabh Pant
Previous Post

Rowdy Alludu : విశ్వ‌క్ సేన్ తీస్తున్న ఈ చిత్రం.. చిరంజీవి రౌడీ అల్లుడు మూవీని కాపీ కొట్టారా..?

Next Post

Jabardasth Sowmya Rao : జ‌బ‌ర్ద‌స్త్ కొత్త యాంక‌ర్‌కు నా.. అన్న‌వాళ్లు ఎవ‌రూ లేరా..? క‌ంట త‌డి పెట్టిస్తున్న జీవితం..

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

చేపలు ఎక్కువగా తింటే.. వ్యాధులతో మరణించే అవకాశాలు తక్కువే..!

by editor
July 16, 2022

...

Read moreDetails
ఆహారం

ఆలయాల్లో అందించే ప్రసాదంలా పులిహోర రావాలంటే.. ఇలా తయారు చేయాలి..!

by editor
July 16, 2022

...

Read moreDetails
ఆధ్యాత్మికం

లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. సిరి సంపదలు కలుగుతాయి..!

by editor
July 16, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.