Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్.. ఆయన పక్కన ఉన్న బాక్స్ ఏంటి?
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. పవన్...