Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Mahesh Babu : అనంత్ అంబానీ పెళ్లి వేడుక‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. లుక్ అదిరిందిగా..!

Shreyan Ch by Shreyan Ch
July 15, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Mahesh Babu : రిలయన్స్ అధినేత ముకేశ్​ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుక అట్ట‌హాసంగా జ‌రిగింది. ఎంతో మంది తారలు వ‌చ్చి వేడుక‌లో సంద‌డి చేశారు. ఈ వేడుక‌కు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలను ఆహ్వానించారు. దీంతో జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్ కు సెలబ్రిటీలు క్యూ కట్టారు. అయితే టాలీవుడ్ నుంచి విక్ట‌రీ వెంక‌టేశ్‌తో పాటు రామ్ చ‌ర‌ణ్ – ఉపాసన దంప‌తులు, అఖిల్ అక్కినేని, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు దంప‌తులు త‌దిత‌రులు హాజ‌రై సంద‌డి చేశారు. అయితే ఈ పెళ్లిలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు ప్రిన్స్ మ‌హేశ్ బాబు. త‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త‌తో పాటు కూతురుతో క‌లిసి సంద‌డి చేయ‌డం ఆక‌ట్టుకుంది.

మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా కోసం స‌రికొత్త‌గా మేకొవ‌ర్ అయ్యారు. మహేష్ లుక్ పూర్తిగా మార్చేశారు.. లాంగ్ హెయిర్‏తో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ప్రస్తుతం ఆషాడ మాసం కొనసాగుతోంది. ఆషాఢ మాసం జూన్ 23 నుంచి జూలై 21 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో శుభకార్యాలతో పాటు ఎలాంటి పనులు ప్రారంభించడానికి ఎవరూ ఆసక్తి చూపరు. జక్కన్న కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారట. అందుకే ఈ సమయంలో తన కొత్త సినిమా ముహూర్తం పెట్టకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారట.

Mahesh Babu attended anant ambani wedding with his family
Mahesh Babu

రాజ‌మౌళి సినిమాలో మ‌హేష్ బాబు కొత్త లుక్ లో క‌నిపించి తెగ సంద‌డి చేయ‌నున్నాడ‌ని టాక్. అంబానీ పెళ్లి నుంచి రాకుమారుడిలా క‌నిపిస్తున్న మ‌హేష్ లుక్ ని అభిమానులు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. అస‌లు నిజాం కింగ్ మ‌హేశ్ బాబే అంటూ పోస్టులు పెట్టారు. మాములుగానే మహేష్ చాలా అందగాడు. ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. కానీ ఇప్పుడాయన రాజ‌మౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్న లుక్‌లోనే ఈ వేడుకకు హాజరవడంతో.. ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన ఫొటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.

Tags: mahesh babu
Previous Post

Anant Ambani Marriage : ఆషాఢంలో అంబానీ ఇంట పెళ్లి వేడుక జ‌ర‌ప‌డ‌మేంటి.. అస‌లు కార‌ణం ఇదా..?

Next Post

Akhil Agent Movie : తెలుగు వాళ్లని నిరుత్సాహప‌రుస్తున్న అఖిల్‌.. ఎంత ప‌ని చేశావయ్యా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by editor
May 12, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.