Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Gone Prakash Rao : క‌విత బ్యూటీ పార్ల‌ర్ బాగోతం గురించి గోనె ప్ర‌కాష్ సంచ‌ల‌న కామెంట్స్‌

Shreyan Ch by Shreyan Ch
April 18, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Gone Prakash Rao : ఒకవైపు ఏపీ రాజ‌కీయాలు హాట్ హాట్‌గా న‌డుస్తున్న స‌మ‌యంలో తెలంగాణ రాజ‌కీయాలు కూడా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ముఖ్యంగా క‌విత విష‌యంలో తెలంగాణ రాజ‌కీయం మారుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. లిక్కర్ స్కాంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మొదట ఈడీ అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న తీహార్ జైలులో ఉన్న సమయంలోనే.. సీబీఐ కూడా అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. అయితే.. ఇప్పటికే సీబీఐ కస్టడీని సవాలు చేస్తూ బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు తోసిపుచ్చగా.. రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. విచారణను మరోసారి వాయిదా వేసింది.

అయితే ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎల‌క్ష‌న్స్ మంచి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న నేప‌థ్యంలో గోనె ప్రకాశ‌రావు.. క‌విత‌తో పాటు సంతోష్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. క‌విత జాగృతి పేరుతో బాగా దోచుకుంద‌ని, అలానే సంతోష్ కూడా వేల కోట్లు వెన‌కేసుకున్న‌ట్టు ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇటీవల ఐఏఎస్ మరియు ఐపిఎస్ అధికారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు వ్యాఖ్యలు సరికావని, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఉద్యోగులు నిబద్ధతతో పని చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్​ మామిళ్ల రాజేందర్‌, ఇతర నేత‌లు అన్నారు. గోనె ప్రకాశరావు ప్రధానంగా ఓ మహిళా కలెక్టర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

Gone Prakash Rao sensational comments on kavitha
Gone Prakash Rao

ఈ రోజు పార్టీని స‌ర్వ‌నాశనం చేశారు. డ‌బ్బులు తీసుకొని పార్టీని న‌డిపిస్తున్నారు. క‌ర్ణాట‌క‌లో ఎందుకు రాజీనామాలు చేయించారు. మీ ద‌గ్గ‌ర ఎందుకు చేయించ‌డంలేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు అని గోనె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వారు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఈడీ నోటీసులు ఇచ్చాక తన వాట్సాప్‌ డేటాను కవిత డిలీట్‌ చేశారని అధికారులు ఆరోపించారు. డిజిటల్‌ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తపడ్డారని పేర్కొన్నారు. కవితా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అని… ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు.

Tags: Gone Prakash Rao
Previous Post

CM Revanth Reddy : కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి.. నా బిడ్డ పెళ్లి స‌మ‌యంలో జైలులో పెట్టించావు క‌దా..!

Next Post

Kodali Nani : జ‌గ‌న్ విష‌యంలో కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారుగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.