Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rakul Preet Singh : గులాబి రంగు డ్రెస్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాల అరాచ‌కం.. కాక రేపుతుందిగా..!

Shreyan Ch by Shreyan Ch
October 26, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనే విష‌యం తెలిసిందే. 2009వ సంవత్సరంలో గిల్లి అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ.. ఆ తర్వాత రెండేళ్లకే కెరటం అనే సినిమాతో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ, హిందీ ఇండస్ట్రీలోనూ కాలు మోపి తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రఫ్, లౌక్యం, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

ఒక వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అందాల ర‌చ్చ చేస్తుంటుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, భాషల అభిమానులకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసి కాక రేపింది.

Rakul Preet Singh latest pink color dress photos viral
Rakul Preet Singh

గులాబి రంగు డ్రెస్‌లో నాజూకు భామ రకుల్ ప్రీత్ సింగ్​ మరో కొత్త ఫొటోషూట్​తో మెరిసింది. ఇందులో తన అందాలన్నింటినీ ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది. ఆ పిక్స్ చూసి నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు. ర‌కుల్ అందాల‌ని తెగ ఆస్వాదిస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌కుల్ క్యూట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.మె వేసుకున్న డ్రెస్సు కారమంగా మొహం కూడా తెగ మెరిసిపోతుంది. స్లీవ్ లెస్ డీప్ నెక్ డ్రెస్సు పైకి చిన్న చోకర్ వేసుకుంది. ఇది చూసి చాలా హాట్ గా ఉన్నావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, వామ్మో ఏంటి ఈ అందాలు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌కుల్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

Tags: Rakul Preet Singh
Previous Post

Rashid Khan : గెలిచిన త‌ర్వాత గ‌ర్భా డ్యాన్స్ చేసిన ర‌షీద్ ఖాన్.. డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైర‌ల్..

Next Post

CM KCR : ఈ సారి కేసీఆర్‌కి పెద్ద షాకే ఇవ్వ‌బోతున్నారుగా.. పోటీలో 120 మంది..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Inaya Sulthana : వామ్మో.. ఇనయా సుల్తానా ఏంటి.. ప‌బ్లిగ్గా ఇలా చేస్తోంది..!

by Shreyan Ch
August 29, 2024

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : ఎన్టీఆర్ సినిమా నుండి చిరంజీవిని తీసేసి మోహ‌న్ బాబుని పెట్టారా..కార‌ణం ఏంటంటే..!

by Shreyan Ch
September 26, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.