Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Kodali Nani : బ్రో మూవీపై కొడాలి నాని ఆస‌క్తిక‌ర కామెంట్స్.. మండిప‌డుతున్న ఫ్యాన్స్..

Shreyan Ch by Shreyan Ch
August 1, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Kodali Nani : మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా నటించిన మల్టీ స్టారర్ చిత్రం బ్రో జూలై 28న విడుద‌లైన విష‌యం తెలిసిందే. వినోదయ సీతం అనే తమిళ సినిమాకు స్క్రిప్ట్ తోపాటు పలు మార్పులతో ఆవిష్కరించిన బ్రో మూవీకి సముద్ర ఖని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు ప్రేయసిగా రొమాంటిక్ బ్యూటి కేతికా శర్మ, చెల్లెలుగా వింక్ బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. బ్రో సినిమాకు బీజీఎమ్ లతో అదరగొట్టే తమన్ మ్యూజిక్ అందించారు. టైమ్ అనేది ఎంత విలువైందో చెప్పే ప్రయత్నం చేసిన సినిమా బ్రో. ఇక పవర్ స్టార్ రేంజ్ లో దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలుపుకుని మొత్తంగా రూ. 80.50 కోట్ల బిజినెస్ అయింది. ఇక, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 55.26 కోట్ల షేర్, రూ. 91.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది పవన్-సాయి తేజ్ బ్రో సినిమా. వంద కోట్లు వసూళ్లు చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, దీనిపై మెగా అభిమానులు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక‌వైపు బ్రో సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుండ‌గా, మరో వైపు జ‌న‌సైనికులు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు మాత్రం పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Kodali Nani interesting comments on bro movie
Kodali Nani

వైసీపీ నాయ‌కులు, ఆ పార్టీకి చెంద‌ని శ్రేణులు మాత్ర్ విమ‌ర్శ‌లు కురిపిస్తున్నాయి. అంబ‌టి రాంబాబు త‌న ట్విట్ట‌ర్‌లో . ‘ప్రొడ్యూసర్ కి కలెక్లన్లు నిల్లు… ప్యాకేజీ స్టార్ కి పాకెట్ ఫుల్లు’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ ను పవన్ కల్యాణ్ కు, నిర్మాత విశ్వప్రసాద్ కు ట్యాగ్ చేశారు. అంబటి చేసిన తాజా ట్వీట్ పై పవన్ అభిమానులు, జనసైనికులు మండిపడుతున్నారు. ఇక వైసీపీ నేత కొడాలి నాని సైతం ప‌వ‌న్‌ని కించ‌ప‌రిచేలా కామెంట్ చేశారు. దీనిపై ప‌వ‌న్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags: bro movieKodali Nani
Previous Post

YS Sharmila Son : ఏం క‌టౌట్ రా బాబు.. ష‌ర్మిళ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడుగా…!

Next Post

Nara Lokesh : ద‌ర్శిలో లోకేష్‌కి నీరాజ‌నం.. విజ‌య‌సాయిరెడ్డిని ఓ ఆటాడుకున్న లోకేష్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.