Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Prabhu Deva : రెండో భార్య‌తో తిరుమ‌ల‌లో ప్ర‌త్య‌క్షం అయిన ప్ర‌భుదేవా.. వీడియో వైర‌ల్..

Shreyan Ch by Shreyan Ch
July 22, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Prabhu Deva : ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడుగా ప్ర‌భుదేవా తెలుగు, తమిళ ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. ఇటీవ‌ల ప్ర‌భుదేవా సినిమాల‌తో కాకుండా వేరే విష‌యాల‌తో హాట్ టాపిక్ అవుతున్నాడు. ప్రభుదేవా తన మాజీ భార్య రమాలతతో ముగ్గురు కుమారులకు తండ్రి అయ్యాడు. అయితే, వారి కుమారుడు 2008లో మరణించాడు. ప్రభుదేవా 2011లో రమాలతతో విడాకులు తీసుకున్న తర్వాత నయనతారతో కొంతకాలం ప్రేమాయణం సాగించాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ వారు విడిపోయారు. అటు పిమ్మట ప్రభుదేవా ముంబై ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్‌ను ప్రేమించి 2020లో వివాహం చేసుకున్నాడు. హిమానీ ఇటీవల ఒక కుమార్తె జ‌న్మించింది.

గ‌త కొద్ది రోజులుగా ప్ర‌భుదేవా మ‌రోసారి తండ్రి అయ్యాడు అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, అవును, ఇది నిజం. ఈ వయసులో నేను మరోసారి తండ్రిని అయ్యాను. చాలా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణమైన వ్యక్తిని అయిన ఫీలింగ్ కలుగుతోంది” అని ప్రభు దేవా చెప్పారు. ప్రభు దేవా కుటుంబంలో తొలి పాప కావడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడు పాప పుట్టడంతో ఇక తన జీవితంలో చాలా సమయం ఆమెతోనే గడుపుతానని అతడు చెప్పాడు. తనపై ఉన్న పనిభారాన్ని తగ్గించుకున్నట్లు కూడా తెలిపాడు.

Prabhu Deva visited tirumala with his second wife
Prabhu Deva

ఫ్యామిలీ, కూతురుతో కలిసి ఎక్కువ సమయంలో గడపాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇన్నాళ్లూ అటూఇటూ పరుగెత్తడమే సరిపోయిందని, ఇక పనికి బ్రేక్ ఇచ్చి కుటుంబంతో గడుపుతానని చెప్పాడు. ప్రభు దేవా రెండో భార్య హిమానీ సింగ్.. ఓ ఫిజియో థెరపిస్ట్. ఆమెను 2020లో కొవిడ్ సమయంలో ప్రైవేట్ సెర్మనీలో పెళ్లి చేసుకున్నాడు. త‌న వెన్ను నొప్పికి చికిత్స కోసం ఆమె దగ్గరకు వెళ్లిన ప్రభు దేవా.. హిమానీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ లోనే వీళ్లిద్దరూ కలిసి జంటగా కనిపించారు. తాజాగా వీరిద్ద‌రు తిర‌ములలో ప్ర‌త్య‌క్షం అయ్యారు. ప్ర‌భుదేవాతో పాటు ఆయ‌న భార్య‌, తండ్రి కూడా క్యూ లైన్‌లో ఉండి మ‌రి స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

Tags: Prabhu Deva
Previous Post

JD Chakravarthy : బ్ర‌హ్మానందం వ‌ల‌న చాలా టార్చ‌ర్ అనుభ‌వించాను.. జేడీ చ‌క్ర‌వ‌ర్తి షాకింగ్ కామెంట్స్..

Next Post

పాట‌గా మ‌ల్లారెడ్డి మాట‌లు.. బుడ‌త‌డు తీన్మార్ డ్యాన్స్ ఇర‌గ‌దీసాడుగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Itlu Maredumilli Prajaneekam : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

by Shreyan Ch
November 25, 2022

...

Read moreDetails
వార్త‌లు

Priyadarshi : బ‌లగం మూవీలో ప్రియ‌ద‌ర్శి పాత్ర‌కి మొద‌ట అనుకుంది ఆ హీరోనా..?

by Shreyan Ch
May 20, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.